James Comey : ట్రంప్‌ను చంపేస్తామంటూ ఎఫ్‌బీఐ మాజీ డైరెక్టర్ బెదిరింపులు!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను చంపేస్తానని ఎఫ్‌బీఐ మాజీ డైరెక్టర్ జేమ్స్ కామీ ఇన్ స్టాలో పోస్ట్ చేయడం కలకలం రేపింది.ఆయన తన ఇన్ స్టాలో ‘86 47’ అనే పదాలను పోస్టు చేశారు. అయితే కొంత సేపటికే వాటిని డిలీట్ చేశారు. కానీ అప్పటికే అది వైరల్ అయింది.
BIG BREAKING: చైనా, అమెరికా టారిఫ్‌ల యుద్ధానికి బ్రేక్.. చర్చలు సఫలం
చైనా, అమెరికా మధ్య వాణిజ్య చర్చలు సఫలం అయ్యాయి. అమెరికా చైనా వస్తువులపై 90 రోజుల పాటు 145% నుంచి 30%కి సుంకాలను తగ్గిస్తున్నట్లు ఒప్పందం కుదుర్చుకుంది. అలాగే చైనా కూడా అమెరికా దిగుమతులపై తన సుంకాలను 125% నుండి 10%కి తగ్గించనుంది.
నువ్వెంద్రా మాకు చెప్పేది.. POK మాదే | PM Modi Sensational Comments On Donald Trump | Ind Pak | RTV
IND-PAK WAR: భారత్-పాక్ యుద్ధంపై ట్రంప్ మరో సంచలన పోస్ట్!
భారత్-పాక్ కాల్పుల విరమణ తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన పోస్ట్ చేశారు. ఇరు దేశాల మధ్య యుద్ధం ఆపామని, ఒకవేళ యుద్ధం జరిగితే అమాయక ప్రజలు చనిపోయేవారని తెలిపారు. ఇకపై ఇరు దేశాలతో కలిసి పనిచేస్తానని వెల్లడించారు.
Ceasefire : కాల్పుల విరమణ అంటే ఏమిటి.. ఇక యుద్ధం ఉండదా?
కాల్పుల విరమణ అంటే ఇన్ని రోజులు జరిగిన సంఘర్షణ ఒక ముగింపు అన్నమాట. ఇది ఒక రకమైన రాజీ అని అర్థం. రెండు దేశాల మధ్య తాత్కాలికంగా శాంతిని పునరుద్ధరించడం అవుతుంది. కాల్పుల విరమణ అనేది ఒక సైనిక ఒప్పందం కూడా.
Trump effect on Tollywood: తెలుగు సినిమాకు ట్రంప్ దెబ్బ.. 7 వేలు దాటనున్న టికెట్ ధరలు!
ట్రంప్ తీసుకున్న టారిఫ్ నిర్ణయం తెలుగు సినిమాపై భారీ ఎఫెక్ట్ చూపనుంది. అమెరికాలో ప్రస్తుతం రూ.3 వేల వరకు ఉన్న టికెట్ ధర దాదాపు రూ.7 వేలు కానుంది. టాలీవుడ్‌తో పాటు ఇండియా సినిమాపై ఈ ప్రభావం ఉంటుంది.
BIG BREAKING: వాటిపై ఏకంగా 100% సుంకాలు.. మరో బాంబ్ పేల్చిన ట్రంప్!
ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. విదేశాల్లో నిర్మించిన సినిమాలపై 100 శాతం సుంకాలు విధించనున్నట్లు ప్రకటించారు. వాణిజ్య శాఖ, యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్‌లు తక్షణమే దీనిని ప్రారంభించాలని ఆదేశించారు. దీంతో హాలీవుడ్‌ను లాభాల బాట పట్టించనున్నారు.
/rtv/media/media_files/2025/05/17/PgCs0nb1ZMHPNIdSZcQs.jpg)
/rtv/media/media_files/2025/05/16/Aez9WwBrwVR1jTEYidjw.jpg)
/rtv/media/media_files/2025/05/12/Pn3pIeDP7czG72icpJz5.jpg)
/rtv/media/media_files/2025/05/11/HH5bedyTlHLvJzmB12E5.jpg)
/rtv/media/media_files/2025/05/10/oh1OhaGXOl4ydiorDPMg.jpg)
/rtv/media/media_files/2025/05/05/pdMlqGlK6zG1R98rfu72.jpg)
/rtv/media/media_files/2025/01/31/2uoCwwor1Z9GFQ62NhzK.jpg)