Pope Fransis: పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు జరిగేది అప్పుడే.. హాజరుకానున్న ట్రంప్
పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు ఇటలీ కాలమానం ప్రకారం శనివారం ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నట్లు వాటికన్ సిటీ వెల్లడించింది. అలాగే ఆయన భౌతిక కాయాన్ని బుధవారం సెయింట్ పీటర్స్ బసిలికాకు తరలించి ప్రజల సందర్శనార్థం ఉంచాలని నిర్ణయించారు.
ట్రంప్ యూ టర్న్.. చైనాతో పాటు ఆ దేశాలతో స్నేహహస్తం
వాణిజ్య ఒప్పందాల విషయంలో ఎలాంటి తొందరపాటు లేదని డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ప్రతీ దేశాన్ని కూడా కలవాలని, ముఖ్యంగా చైనాతో సఖ్యతతో ఉండాలని అనుకున్నట్లు తెలిపారు. అలాగే మెక్సికో, జపాన్, ఇటలీ దేశాలతో కూడా స్నేహం చేస్తానని డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు.
డొనాల్డ్ ట్రంప్‌కు బిగ్ షాక్.. 10 టెరాబైట్ల డేటా లీక్
ప్రపంచ ప్రఖ్యాత హ్యాకింగ్ గ్రూప్ అనానిమస్ మరోసారి రష్యాను టార్గెట్ చేసింది. ఆ దేశానికి సంబంధించి 10 టెరాబైట్ల డేటాను లీక్ చేసింది. ఇందులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సంబంధించిన ఫైల్ కూడా ఉందని తెలిపింది.
India-China: ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్.. భారత్, చైనా దోస్తీ
ట్రంప్ ట్రేడ్‌వార్‌ను చైనా తనకు అనుకూలంగా మార్చుకుంటోంది. ఈ ఏడాది జనవరి 1 నుంచి ఏప్రిల్ 9 వరకు భారత పౌరులకు 85 వేలకు పైగా వీసాలు జారీ చేసింది. ఇరు దేశాల మధ్య సంబంధాలు బలపరిచేందుకు ఇది కీలకమైన అడుగని చైనా ఎంబసీ తెలిపింది.
USA: హెచ్ 1బీ వీసా, గ్రీన్ కార్డ్..నిత్యం ఉంచుకోవాల్సిందే..వలసదారులకు స్ట్రిక్ట్ రూల్స్
అమెరికాలో వలసదారులపై మరిన్ని కఠిన నియమాలు అమల్లోకి వచ్చాయి. దీని ప్రకారం హెచ్ 1 బీ వీసాలు అయినా, గ్రీన్ కార్డ్ లు అయినా ఎప్పుడూ వెంట ఉంచుకోవాలి. అక్రమవలదారులను నియంత్రించేందుకు అమలు చేస్తున్న ఈ రూల్ కు అక్కడి కోర్టు కూడా అనుమతి ఇచ్చింది.
USA: హమ్మ ట్రంప్ మామూలోడివి కాదు..ఇన్ సైడర్ ట్రేడింగ్ తో వివాదం
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చుట్టూ ఇప్పుడు కొత్త వివాదం నెలకొంది. అదే ఇన్ సైడర్ ట్రేడింగ్. 90 రోజుల టారీఫ్ విరామాన్ని ప్రకటించే ముందు ఆయన తన ట్రూత్ సోషల్ మీడియాలో కొనగోళ్ళకు ఇది గొప్ప సమయం..డీజేటీ అని చేసిన పోస్టే దీనికి కారణం.
Stock Markets: చైనాపై ట్రంప్ టారిఫ్‌ల ప్రభావం.. నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
నేడు స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ట్రంప్ చైైనాపై 104% టారిఫ్‌లు పెంచడంతో ఆసియా మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. సెన్సెక్స్ 319 పాయింట్ల నష్టంతో 73,907, నిఫ్టీ 110 పాయింట్లు కోల్పోయి 22,425 దగ్గర కొనసాగుతోంది.
/rtv/media/media_files/2025/04/26/nhxjCoGalsjPgkwdxtjc.jpg)
/rtv/media/media_files/2025/04/22/Q1AOFjDEcCZocH4JEr0F.jpg)
/rtv/media/media_files/2025/01/31/2uoCwwor1Z9GFQ62NhzK.jpg)
/rtv/media/media_files/2025/04/17/cvgWYZ153nnSY7pUmt7f.jpg)
/rtv/media/media_files/2025/04/16/Fd8fe5rfWJUD4kmvs76E.jpg)
/rtv/media/media_files/2025/01/16/Vym52IK6HLfOWojFibcj.jpg)
/rtv/media/media_files/2025/04/11/yaBDY2YMGUhmRofcRtAd.jpg)
/rtv/media/media_files/2025/04/07/365nYg3Pm4GtKaRH8IUm.jpg)