తెలంగాణ SLBC Tunnel Rescue Operation: టన్నెల్ లోకి వెళ్లిన క్యాడవర్ డాగ్స్ ఏం చేశాయంటే.. ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. టన్నెల్లో లోపల చిక్కుకుపోయిన వారి ఆనవాళ్లు గుర్తించేందుకు కేరళ నుంచి క్యాడవర్ డాగ్స్ రంగంలో దిగాయి. ఈ ఉదయమే డాగ్స్ టీం టన్నెల్ లోకి వెళ్ళింది. టన్నెల్ లో మూడు ప్రాంతాలను డ్యాగ్స్ గుర్తించాయి. By Madhukar Vydhyula 07 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Dogs Killing: 30 లక్షల వీధి కుక్కలను చంపేందుకు సర్కార్ ప్లాన్.. ఆ ఈవెంట్ కోసమే! మొరాకో ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఫిఫా వరల్డ్ కప్ 2030 తమ గడ్డపై జరగనున్న నేపథ్యంలో వీధి కుక్కలు లేకుండా చేసేందుకు సిద్ధమైంది. దాదాపు 30 లక్షలకుపైగా కుక్కలను హతమార్చనుంది. దీంతో జంతు హక్కుల సంఘాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. By srinivas 19 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Dogs: తెలంగాణలో ఘోరం.. ఊర్లో కుక్కలను టార్చర్ చేసి చంపిన గ్రామస్థులు! తెలంగాణ సంగారెడ్డిలో దారుణం జరిగింది. ఎద్దుమైలారం గ్రామంలో నోళ్లు, కాళ్లు కట్టేసి 32 కుక్కలను 40 అడుగుల వంతెనపై నుంచి గుర్తు తెలియని వ్యక్తులు కిందపడేశారు. 21 కుక్కలు చనిపోగా మరో 11 కుక్కల పరిస్థితి విషమంగా ఉంది. By srinivas 07 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Ratan Tata birth anniversary: రతన్ టాటాకు శునకాలపై ఎందుకంత ప్రేమ? రతన్ టాటాకు కుక్కలంటే మహా ఇష్టం. టాటా ముంబై హౌస్‌లో వందల సంఖ్యలో వీధి కుక్కలను పోషించారు. దీంతో ఆయనకు 2018లో రతన్ టాటాకు జీవితకాల సాఫల్య పురస్కారం లభించింది. శునకాలపై ప్రేమతో కింగ్ చార్లెస్‌ను కలిసే కార్యక్రమం వాయిదా వేసుకున్నారు. By srinivas 28 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ తెలంగాణలో Dog యజమానులకు షాక్.. భారీ జరిమానా కట్టాల్సిందే..! పెంపుడు శునకాల యజమానులకు ఊహించని షాక్ తగిలింది. ఎవరైనా తమ పెంపుడు శునకాలను రోడ్లమీదకు వదిలేస్తే.. అవి అక్కడ మలవిసర్జన చేస్తే.. వాటి యజమానులే దాన్ని తొలగించి శుభ్రం చేయాల్సి ఉంటుంది. అలా చేయకపోతే రూ.వెయ్యి వరకూ చెల్లించాల్సిందే. By Seetha Ram 20 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app తాచుపామును చీల్చి చెండాడిన డాబర్మాన్ కుక్కలు By RTV Shorts 05 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Dogs: కుక్కలకు కూడా ఈ దేశంలో పౌరసత్వం ఇస్తారు ప్రపంచంలో చాలా చిన్న దేశాలు ఉంటాయి. ఈ దేశం అమెరికాలోని నెవాడా సమీపంలో ఉంది. డేటన్ వ్యాలీలో నిర్మించిన ఈ మైక్రోనేషన్‌కు సంబంధించి కుక్కలకు కూడా పౌరసత్వం లభిస్తుంది. ఇక్కడ జనాభా తక్కువగా ఉండటం వల్ల అక్కడి కుక్కలకు కూడా పౌరసత్వం ఇస్తూ వస్తోంది. By Vijaya Nimma 03 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Dog Free Country: ఇక నుంచి ఆ దేశంలో కుక్కలు ఉండవు..అమల్లోకి కొత్త చట్టం...ఎక్కడంటే! ఇక నుంచి డాగ్ ఫ్రీ కంట్రీగా టర్కీ ప్రభుత్వం కొత్త చట్టం అమల్లోకి తీసుకుని వచ్చింది.లక్షలాది వీధికుక్కలను పట్టి వాటిని షెల్టర్లలో పెట్టాలని టర్కీ పార్లమెంట్ మంగళవారం జులై 30, 2024న ఓ బిల్లును ప్రవేశపెట్టగా..దానిని పార్లమెంట్ ఆమోదించింది. By Bhavana 31 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Dogs Bite: కుక్కకాటుతో ఒకే ఏడాదిలో 286 మరణాలు.. కేంద్రం వివరణ దేశవ్యాప్తంగా 2023లో కుక్కకాటుతో 286 మంది మృతి చెందారని కేంద్రం పార్లమెంటులో వెల్లడించింది. ఈ ఏడాదిలో మొత్తంగా 30.5 లక్షల కుక్కకాటు కేసులు నమోదైనట్లు పేర్కొంది. కేంద్రమంత్రి రాజీవ్ రంజన్ సింగ్ లోక్‌సభకు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. By B Aravind 30 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn