Latest News In Telugu Dogs Run With Cars: కారు వెంట కుక్కలు ఎందుకు పరుగెత్తుతాయి? మనం సాధారణంగా బైక్ లేదా కారులో వెళ్తుంటే ఉన్నట్టుండి రోడ్డుపక్కన పడుకుని ఉన్న కుక్కలు ఒక్కసారిగా లేచి మన వాహనం వెంటపడటం చూస్తూ ఉంటాం. అయితే కారులో ఏదైనా మాంసం పదార్థాలు తీసుకెళ్తున్నా కూడా కుక్కలు వెంటపడతాయని చెబుతున్నారు. By Vijaya Nimma 22 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Dog Disease: శునకాలకు వింత వ్యాధి.. ఏంటో తెలియక తలలు పట్టుకుంటున్న వైద్యులు.. అమెరికాలోని పలు రాష్ట్రాల్లో శునకాలకు వింత వ్యాధి సోకడం కలకలం రేపుతోంది. ఈ వ్యాధిలో దగ్గులు, తుమ్ములు, నీరసం, న్యూమోనియా వంటి లక్షణాలున్నాయి. అసలు ఈ వ్యాధి ఎలా వచ్చిందని తెలుసుకోవడానికి వైద్య నిపుణులు అనారోగ్యానికి గురైన శునకాల నుంచి శాంపిల్స్ తీసుకొని పరిశోధనలు చేస్తున్నారు. By B Aravind 21 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Uttar Pradesh: నాలుగేళ్ళ బాలిక మీద అత్యాచారం...బాడీని తినేసిన కుక్కలు ఏం చేసినా దేశంలో అత్యాచారాలు ఆగడం లేదు. పిల్లలు, వృద్ధులు తేడా లేకుండా ఆడ అయితే చాలు అన్నట్టు ఉంటున్నారు. రీసెంట్ గా ఉత్తరప్రదేశ్ లో నాలుగేళ్ళ పాపను అత్యాచారం చేసారు దుండగులు. ఆ సంఘటనలో పాప చనిపోగా మృతదేహాన్ని కుక్కలు కొరుక్కుని తినేసాయి. By Manogna alamuru 15 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn