USA: కుక్కను కాల్చి చంపిన పోలీసు..50 వేల డాలర్లు పరిహారం
అమెరికాలో స్టర్జన్ అనే నగరంలో బ్లైండ్ అండ్ డెఫ్ కుక్కను కాల్చి చంపిన పోలీసుకు జరిమానా విధించారు. దాని యజమాని హంటర్ కు 50 వేల డాలర్లను ఇవ్వనున్నారు.
అమెరికాలో స్టర్జన్ అనే నగరంలో బ్లైండ్ అండ్ డెఫ్ కుక్కను కాల్చి చంపిన పోలీసుకు జరిమానా విధించారు. దాని యజమాని హంటర్ కు 50 వేల డాలర్లను ఇవ్వనున్నారు.
పెంపుడు జంతువులకు ఎప్పుడూ పూర్తిగా స్నానం చేయించాలి. మనుషులు వాడే షాంపూలకు బదులుగా.. కేవలం పెంపుడు జంతువుల కోసం తయారు చేసిన షాంపూలను మాత్రమే వాడాలి. స్నానం చేయించిన తర్వాత వాటి చర్మాన్ని, బొచ్చును పూర్తిగా ఆరబెట్టాని వైద్యులు చెబుతున్నారు.
ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటారు. ఆయన ట్వీట్లతో తరుచూ వివాదాలు సృష్టిస్తారు. తాజా సుప్రీం కోర్టు వీధి కుక్కల వివాదంపై ఆయన రియాక్ట్ అవుతూ ఓ వీడియో ట్వీట్ చేశారు. ప్రస్తుతం అది సంచలనంగా మారింది.
క్యాట్ కుమార్, తండ్రి పేరు "క్యాటీ బాస్", తల్లి పేరు "కాటియా దేవి"గా నమోదు చేశారు. అప్లికేషన్లో క్యాట్ కుమార్ ఫోటో కూడా ఉంది. ఈ అప్లికేషన్ పోర్టల్‌లో కనిపించడంతో అధికారులు షాక్ అయ్యారు. ఈ ఘటనపై రోహ్తాస్ జిల్లా కలెక్టర్ ఉదితా సింగ్ వెంటనే స్పందించారు.
బీహార్‌లో పట్టణ అధికారులు ఓ కుక్కకు రెసిడెన్స్ సర్టిఫికెట్ జారీచేయటం రాజకీయంగా తీవ్ర దుమారానికి దారితీసింది. పట్నా జిల్లాకు చెందిన మాసౌర్హీ టౌన్ అధికారుల నుంచి ‘డాగ్ బాబు’ అనే పేరుతో డిజిటల్ రూపంలో రెసిడెన్స్ సర్టిఫికెట్ జారీ అయ్యింది.
రేబిస్ విషయంలో ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. కుక్క గోళ్లు గీసినందుకే రేబిస్ సోకదు. కానీ కొన్ని ప్రత్యేక సందర్భాలలో ప్రమాదం ఉండే అవకాశం ఉంటుంది. కుక్క తన గోళ్లను నాకినపుడు లేదా గోళ్లపై లాలాజలం ఉండినపుడు గోళ్లతో గీసితే.. అప్పుడే రేబిస్ వచ్చే అవకాశం ఉంటుంది.
బెంగళూరులోని మహదేవ్ పుర పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. మతిస్థిమితం లేకపోవడం వల్లనో, మరేదైనా కారణం చేతనో ఒక యువతి తన పెంపుడు కుక్కలలో ఒక కుక్క గొంతు కోసి దాని రక్తంతో క్షుద్రపూజలు చేసినట్టు అనుమానిస్తున్నారు.
నేను పెంచుకుంటున్న పెట్ డాగ్ తప్పిపోయింది. ఎవరైనా వెతికి పెడితే వారికి రూ.10వేల బహుమతి ఇస్తాను అని నూజివీడు మండలంలోని రామన్న గూడెం గ్రామానికి చెందిన ఒక వ్యక్తి తెలిపాడు. ఈ మేరకు పోస్టర్లను రోడ్లపై అతికించాడు. ఇప్పుడు అవి వైరల్‌గా మారాయి.