Latest News In Telugu Women : పీరియడ్స్ మిస్ అయితే వైద్యుడిని సంప్రదించండి ! పీరియడ్స్ మిస్ అవ్వడం అంటే ప్రెగ్నెన్సీ మరేదైనా కారణం ఉందా అని మీకు అనిపించోచ్చు. కానీ ఒత్తిడి, అనారోగ్యం కొన్ని మందుల వాడకం వంటి అనేక ఇతర విషయాల వల్ల కూడా పీరియడ్స్ మిస్ అవ్వవచ్చు. అటువంటి పరిస్థితిలో, మీకు ఏమీ అర్థం కాకపోతే, వైద్యుడిని సంప్రదించండి. By Durga Rao 24 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం పిత్తాశయంలో రాళ్లు.. వైద్యుడికి రూ.1.27 కోట్ల జరిమానా.. అసలేమైందంటే? కడుపునొప్పితో ఆస్పత్రికి వచ్చిన యువకుడికి తప్పుడు ఆపరేషన్ చేసిన సంఘటన యూపీలో చోటుచేసుకుంది. ఆరోగ్యం క్షీణించి శివమ్ మరణించడంతో బాధితుడి తండ్రి డాక్టర్ అరుణ్ పై ఫిర్యాదు చేశాడు. వైద్యుడికి రూ.1.27 కోట్ల జరిమానా విధించింది వినియోగదారుల ఫోరం. By srinivas 17 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం ఇంజక్షన్లు ఇచ్చి భార్య, పిల్లల్ని చంపిన డాక్టర్.. ఆ తర్వాత ఏం చేశాడంటే ఓ వైద్యుడు ఇంజక్షన్స్ ఇచ్చి భార్య పిల్లలను చంపిన సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం రాయ్‌బరేలీ జిల్లాలో చోటు చేసుకుంది. కొంతకాలం డిప్రెషన్‌తో బాధపడుతున్న అరుణ్ అనే వ్యక్తి భార్య, పిల్లలు 14 ఏళ్ల కుమార్తె, 5 ఏళ్ల బాబును చంపి చివరకి తాను ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. By srinivas 06 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం టీ ఇవ్వలేదని ఆపరేషన్ మధ్యలో వదిలి వెళ్లిన డాక్టర్..మత్తులోనే పేషెంట్లు! మహారాష్ట్ర నాగపూర్ జిల్లాలో తేజ్ రామ్ అనే వైద్యుడు తనకు టీ ఇవ్వలేదనే కోపంతో ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వెళ్లిపోయాడు. దీంతో అతని మీద ఉన్నతాధికారులు విచారణ కమిటీ ఏర్పాటు చేశారు. By Bhavana 07 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Mendora: అంత్యక్రియలను అడ్డుకున్న గ్రామస్తులు.. అసలు ఏమైందంటే నిజామాబాద్ జిల్లా భీంగల్ మండల పరిధిలోని మెండోర గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్ ఢీకొనడంతో ఆర్ఎంపీ డాక్టర్ మృతి చెందాడు. దీంతో మృతుడి కుటుంబ సభ్యులు మృతదేహంతో ట్రాక్టర్ యాజమాని ఇంటిముందు ఆందోళనకు దిగారు. By Karthik 01 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Bhadradri Kothagudem District: వైద్యుల నిర్లక్ష్యానికి బలైన పసికందు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరంలో దారుణం చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యంతో పుట్టిన కొన్ని గంటలకే పసికందు మృతి చెందింది. దీంతో గర్భిణీ బంధువులు ఆందోళనకు దిగారు. చిన్నారి మృతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రంగంలోకి దిగిన ఆస్పత్రి సూపరిండెట్ పసికందు మృతికి కారకులైన వారిపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. By Karthik 29 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ వైద్యురాలి హత్య కేసులో అసలు విషయాలు వెలుగులోకి..భర్తే సుఫారీ ఇచ్చి! మచిలీపట్నంలో సంచలనం సృష్టించిన డాక్టర్ రాధ హత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆమెను భర్తే సుఫారి ఇచ్చి మరీ హత్య చేయించినట్లుగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. By Bhavana 10 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn