నేషనల్ Delhi liquor policy : ఢిల్లీ లిక్కర్ పాలసీలో కొత్త ట్విస్ట్.. కాగ్ సంచలన రిపోర్టు! ఢిల్లీలో ఆప్ సర్కార్ 2021 22లో తీసుకువచ్చిన కొత్త లిక్కర్ పాలసీతో ప్రభుత్వానికి 2 వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని కాగ్ వెల్లడించిందని సీఎం రేఖా గుప్తా వెల్లడించారు. వివిధ మినహాయింపులు, నిబంధనల ఉల్లంఘనల కారణంగా ఈ నష్టం సంభవించిందని ఆమె తెలిపారు. By Krishna 25 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఢిల్లీ అసెంబ్లీలో రచ్చ రచ్చ.. 12 మంది ఆప్ MLAలు సస్పెండ్ ఢిల్లీ అసెంబ్లీలో మంగళవారం బీజేపీ, ఆప్ ఎమ్మెల్యేల మధ్య గందరగోళం నెలకొంది. బీజేపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ లెఫ్ట్నెంట్ గవర్నర్ ప్రసంగాన్ని ఆప్ ఎమ్మెల్యేలు అడ్డుకున్నారు. అతిషీతోపాటు 11 మంది ఆప్ ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు స్పీకర్. By K Mohan 25 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Kumbh Mela 2025: ఇల్లీగల్ అఫైర్ కోసం భార్యను కుంభమేళా తీసుకెళ్లి.. పెద్ద ప్లానే ఢిల్లీ వ్యక్తి భార్యను కుంభమేళా తీసుకెళ్లి హత్య చేశాడు. ఆమె తప్పిపోయిందని బంధువులను, పిల్లల్ని నమ్మించాలని చూశాడు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భార్యను తొలగించుకోడానికి అశోక్ భార్య మీనాక్షీని ప్లాన్ చేసి చంపేశాడు. పోలీసుల విచారణలో విషయం బయటకొచ్చింది. By K Mohan 23 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Delhi: ఆర్థిక, రెవెన్యూ ఆమె దగ్గరే...ఢిల్లీ మంత్రుల శాఖల కేటాయింపులు ఇవే.. ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం కొలువు దీరింది. ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేశారు. దీని తర్వాత మంత్రులకు శాఖల కేటాయింపు ప్రక్రియ కూడా పూర్తయింది. సీఎం తనవద్దే ఆర్థిక, రెవెన్యూ, మహిళా శిశు సంక్షేమ శాఖ, సమాచార ప్రసారాల శాఖలను ఉంచుకున్నారు. By Manogna alamuru 21 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Delhi New CM: రేఖా గుప్తాకు ఇతర సీఎంలకు ఉన్న ఆ 5 పవర్స్ ఉండవు.. అవేంటో తెలుసా? భారతదేశంలోని ఇతర రాష్ట్రాలకంటే ఢిల్లీ పరిపాలన భిన్నమైది. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఉన్న ప్రత్యేక అధికారాలు ఇక్కడి సీఎంకు ఉండవు. శాసనసభ ఉన్నప్పటికీ ఈ 5 అధికారాలు మాత్రం కేంద్ర ప్రభుత్వం వద్దే ఉంటాయి. అవేంటో తెలుసుకునేందుకు పూర్తి ఆర్టికల్ చదవండి. By srinivas 20 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Rekha Gupta: ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా ప్రమాణస్వీకారం చేయకముందే.. సంచలన నిర్ణయం ఢిల్లీ CMగా రేఖా గుప్తా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ముఖ్యమంత్రి అధికారిక నివాసమైన శీష్మహల్లో ఉండబోనని ఆమె తేల్చి చెప్పింది. శీష్మహల్ను మ్యూజియంగా మారుస్తామని వెల్లడించారు. బంగ్లా నిర్మాణంలో అవినీతి జరిగిందని దానికి శీష్ మహల్ అని పేరు పెట్టింది BJP. By K Mohan 20 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Delhi: మహిళలు రాజ్యమేలిన వేళ...ఢిల్లీలో నాలుగోసారి మహిళా సీఎం దేశంలో ఎక్కడా లేని ప్రత్యేకత ఢిల్లీకి ఉంది. ఇక్కడ సీఎంలుగా పురుషులు పని చేసిన కాలం కంటే మహిళలే ఎక్కువగా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ రేఖాగుప్తా మహిళా సీఎం కావడం రికార్డ్ అనే చెప్పాలి. వెస్ట్ బెంగాల్ తర్వాత ఎక్కవ కాలం మహిళా పాలనలో ఉన్న ఢిల్లీనే. By Manogna alamuru 19 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Rekha Gupta: ఫస్ట్ టైం MLAకే CM పదవి.. స్టూడెంట్ లీడర్ నుంచి ఢిల్లీ సీఎం పీఠం రేఖా గుప్తా షాలిమార్ బాగ్ నుంచి ఆప్ అభ్యర్థిపై 30వేల ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. స్టూడెంట్ లీడర్ నుంచి ప్రస్తుతం ఆమె ముఖ్యమంత్రిగా ఎదిగారు. ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పటికీ ఆమె నాయకత్వం చూసి బీజేపీ అధిష్టానం ఢిల్లీ సీఎంగా ప్రకటించింది. By K Mohan 19 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Delhi CM Rekha Gupta : ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా.. బీజేపీ MLAలు ఏకగ్రీవ తీర్మానం ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తాని బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది. ఢిల్లీ రామ్ లీలీ మైదాన్లో ఘనంగా రేఖా గుప్తా ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆమెతోపాటు మరో ఆరుగురు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. By K Mohan 19 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn