Latest News In Telugu Delhi Heavy Rains : ఢిల్లీలో కుండపోత.. ఏడుగురి మృతి! బుధవారం సాయంత్రం ఢిల్లీ నగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. దీంతో నగరంలోని చాలా ప్రాంతాలు నీటితో పూర్తిగా నిండిపోయాయి. ట్రాఫిక్ ఎక్కడిది అక్కడే నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ వర్షాల వల్ల ఇప్పటి వరకు ఏడుగురు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. By Bhavana 01 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Delhi Rains : ఢిల్లీలో వరుణుడి బీభత్సం..కేవలం గంట వ్యవధిలో 11 సెం.మీ వాన! దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు విడిచిపెట్టడం లేదు. బుధవారం సాయంత్రం కురిసిన వర్షానికి పలు ప్రాంతాలు నీటమునిగాయి. సెంట్రల్ ఢిల్లీలోని ప్రగతి మైదాన్ అబ్జర్వేటరీలో కేవలం ఓ గంట వ్యవధిలోనే 112. 5 మి.మీల వర్షపాతం నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు. By Bhavana 01 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Delhi: ఢిల్లీలో భారీ వర్షం..విమానాలు దారి మళ్ళింపు భారీ వర్షం ఢిల్లీని మళ్ళీ ముంచెత్తింది. ఆగకుండా కురిసిన వర్షం కారణంగా నగరంలో పలు ప్రాంతాలు వరద మయమయం అయ్యాయి. దీంతో రహదారులన్నీ నిండిపోయాయి. దాంతో పాటూ పలు విమానాలను కూడా దారి మళ్ళించారు. By Manogna alamuru 31 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Delhi : ఐఏఎస్ కోచింగ్ సెంటర్ ఘటన.. స్పందించిన రావుస్ అకాడమీ ఢిల్లీలో ముగ్గురు సివిల్స్ విద్యార్థులు మృతి చెందిన ఘటనపై తొలిసారిగా రావుస్ ఐఏఎస్ అకాడమీ స్పందించింది. మృతులకు నివాళులర్పిస్తూ ఓ ప్రకటనను రిలీజ్ చేసింది. మా విద్యార్థులను కోల్పోవడం బాధాకరమని.. వారి కలలు, అంకితభావం ఎప్పటికీ గుర్తుండిపోతాయని తెలిపింది. By B Aravind 31 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Delhi: కోచింగ్ సెంటర్ల నియంత్రణకు ప్రత్యేక చట్టం: మంత్రి అతిశీ ఢిల్లీలోని కోచింగ్ సెంటర్లను నియంత్రించేందుకు ప్రత్యేక చట్టం తీసుకొస్తామని మంత్రి అతిశీ తెలిపారు. ఈ చట్టం తీసుకొచ్చేందుకు ప్రభుత్వ అధికారులు, పలు కోచింగ్ సెంటర్లలోని విద్యార్థులతో కలిసి ఒక కమిటీ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. By B Aravind 31 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Delhi Incident: కోచింగ్ సెంటర్ ఘటన.. అక్రమ నిర్మాణాలు కూల్చేస్తున్న అధికారులు ఢిల్లీలోని రాజేందర్ నగర్లో రావుస్ స్టడీ సర్కిల్ బెస్మెంట్లోకి వరద రావడంతో ముగ్గురు విద్యార్థులు చనిపోవడం దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓల్డ్ రాజేందర్ నగర్లోని అక్రమ నిర్మాణాలపై అధికారులకు చర్యలు దిగారు. జేసీబీతో వాటిని కూల్చివేస్తున్నారు. By B Aravind 29 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Zomato: శాకాహారం ఆర్డర్ ఇస్తే..మాంసాహారం..క్షమాపణలు చెప్పిన జొమాటో! ఢిల్లీకి చెందిన హిమాన్షి అనే యువతి జొమాటో ద్వారా వెజ్ ఆహారం ఆర్డర్ పెట్టింది. అయితే ఆమెకు మాంసాహార వంటకం డెలివరీ అయ్యింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా వేదికగా తెలిపింది.ఈ పోస్టుపై స్పందించిన జొమాటో వెంటనే క్షమాపణ కోరింది.ఈ పోస్టుపై స్పందించిన జొమాటో వెంటనే క్షమాపణ కోరింది By Bhavana 29 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Coaching Centre Tragedy: ఢిల్లీ కోచింగ్ సెంటర్ విషాద ఘటన.. విద్యార్థుల నిరసనలు ఢిల్లీలోని ఐఏఎస్ స్టడీ సెంటర్లోకి వరద పోటెత్తడంతో ముగ్గురు విద్యార్థులు మృతి చెందడం కలకలం రేపుతోంది. ఈ ఘటనపై అక్కడి విద్యార్థులు నిరసనలు చేస్తున్నారు. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. By B Aravind 28 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Delhi: ఢిల్లీలో వరదలు..ముగ్గురు విద్యార్ధులు మృతి ఢిల్లీలో పడిన భారీ వర్షానికి అక్కడ ఓ కోచింగ్ సెంటర్ మొత్తం నీటితో మునిగిపోయింది. దీంతో బిల్డింగ్ బేస్మెంట్లోకి విపరీతంగా నీరు చేరిపోయింది. ఈ వరద నీటిలో చిక్కుకుని ముగ్గురు విద్యార్ధులు మృతి చెందారు. By Manogna alamuru 28 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn