నేషనల్ Delhi High Court: హైకోర్టు జడ్జి ఇంట్లో అగ్ని ప్రమాదం.. మంటలు ఆర్పేందుకు వెళ్తే ఊహించని ట్విస్ట్ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో మార్చి 14న అగ్నిప్రమాదం జరిగింది. దీంతో మంటలు ఆర్పేందుకు వెళ్లిన సిబ్బంది ఆ ఇంట్లో భారీ ఎత్తున డబ్బు చూసి షాక్ అయిపోయారు. దీంతో సీజేఐ సంజీవ్ ఖన్నా వర్మను మరో హైకోర్టుకు బదిలీచేశారు. By B Aravind 21 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Breaking News : రెజ్లర్ సుశీల్ కుమార్ కు ఊరట.. రెగ్యులర్ బెయిల్ మంజూరు రెజ్లర్ సుశీల్ కుమార్ కు ఢిల్లీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. 2021 జూనియర్ రెజ్లర్ సాగర్ ధంకర్ హత్య కేసులో సుశీల్ కుమార్ కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం. కాగా ఈ కేసులో సుశీల్ కుమార్ ను 2021 మేలో పోలీసులు అరెస్ట్ చేశారు. By Krishna 04 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society TV9 లోగో రవి ప్రకాష్దే.. ! Delhi High Court Shocking Judgment On Logo Issues Notices To ABCL | RTV By RTV 28 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం ఢిల్లీ హైకోర్టు ఆశ్రయించిన పూజా ఖేద్కర్! మహారాష్ట్ర ట్రైనీ ఐఏఎస్ అధికారిణిగా పూజా ఖేద్కర్ తన ఐఏఎస్ రద్దుపై ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. పూజా ఖేద్కర్ నకిలీ సర్టిఫికెట్ ఇచ్చి పరీక్షలో ఉత్తీర్ణత సాధించారని ఇటీవలే ఆరోపణలు వెల్లువెత్తాయి.దీంతో ఆమె పరీక్షను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిషేధించింది. By Durga Rao 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Kejriwal : సీఎం కేజ్రీవాల్కు ఊరట దక్కేనా? లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అరెస్ట్ను సవాల్ చేస్తూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్పై ఈరోజు సుప్రీం కోర్టు తీర్పు వెలువరించనుంది. కేజ్రీవాల్ పిటిషన్పై తీర్పును మే 17న రిజర్వ్ చేసింది. కాగా ఈ కేసులో కేజ్రీవాల్ ను మార్చి 21న ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. By V.J Reddy 12 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Delhi High Court : ప్రధాని మోదీకి బిగ్ రిలీఫ్..అనర్హత పిటిషన్ను కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన ఆరోపణలతో ఆయన పై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా ప్రధాని మోదీని అనర్హులుగా ప్రకటించాలని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే దీన్ని ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. By Manogna alamuru 29 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Go First Airlines: గో ఫస్ట్ ఎయిర్లైన్స్ కి షాకిచ్చిన ఢిల్లీ హైకోర్టు అసలే దివాలా తీసి కష్టాల్లో ఉన్న గో ఫస్ట్ ఎయిర్లైన్స్ కష్టాలు మరింత పెరిగాయి. తాజాగా ఢిల్లీ హైకోర్టు కంపెనీ లీజుకు తీసుకున్న విమానాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని డీజీసీఏని ఆదేశించింది. By KVD Varma 28 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Whats app: కేంద్ర ఐటీ నిబంధనలకు నో చెప్పిన వాట్సాప్..! కేంద్ర ఐటీ నిబంధనల్లో వినియోగదారుల గోప్యతకు భంగం కలిగించే నిబంధనలను అమలు చేసేందుకు వాట్సాప్ నో చెప్పింది. ఎక్కువగా మా పై ఒత్తిడి తేస్తే భారత్ నుంచి వెళ్లిపోవటానికి కూడా సిద్ధం గా ఉన్నట్లు వెల్లడించింది. By Durga Rao 27 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Whats App: అలా అయితే ఇండియా నుంచి వెళ్ళిపోతాం..వాట్సాప్ యూజర్ల మెసేజ్లకు సెక్యూరిటీనిచ్చే ఎండ్ టూ ఎండ్ ఎన్క్రిప్షన్ను బ్రేక్ చేయాల్సి వస్తే తాము బారత్ నుంచి వెళ్ళిపోతామని చెబుతోంది వాట్సాప్ యాజమాన్యం. ఐటీ రూల్స్ - 2021లోని 4(2) నిబంధనను సవాల్ చేస్తూ వాట్సాప్ యాజమాన్య సంస్థ మెటా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. By Manogna alamuru 26 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn