BIG BREAKING: ఢిల్లీ, బాంబే హైకోర్టుల్లో బాంబుల కలకలం..
తాజాగా ఢిల్లీ హైకోర్టులో కూడా బాంబు పెట్టామంటూ కొందకు ఆకతాయిలు మెయిల్ పంపించారు. కోర్టు లోపల మూడు బాంబులు పెట్టామని.. వెంటనే ఆ ప్రాంగణాన్ని ఖాళీ చేయాలంటూ వార్నింగ్ ఇచ్చారు.
తాజాగా ఢిల్లీ హైకోర్టులో కూడా బాంబు పెట్టామంటూ కొందకు ఆకతాయిలు మెయిల్ పంపించారు. కోర్టు లోపల మూడు బాంబులు పెట్టామని.. వెంటనే ఆ ప్రాంగణాన్ని ఖాళీ చేయాలంటూ వార్నింగ్ ఇచ్చారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిగ్రీకి సంబంధించిన వివాదంపై ఢిల్లీ హైకోర్టు సోమవారం కీలక తీర్పు ఇచ్చింది. ప్రధాని మోడీ బ్యాచిలర్ డిగ్రీ (బీఏ) వివరాలను బహిర్గతం చేయాలంటూ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ (సీఐసీ) గతంలో ఇచ్చిన ఉత్తర్వులను కోర్టు రద్దు చేసింది.
ఒక రోబో కారణంగా చిక్కుల్లో పడింది బీసీసీఐ. ఏకంగా కోట్లలో నష్టం వాటిల్లే పరిస్థితిని తెచ్చుకొంది. ఈ రోబో కుక్కకు చంపక్ అని పేరు పెట్టగా.. బీసీసీఐ తమ ట్రేడ్మార్క్ వాడుకుందని ఆరోపిస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది చంపక్ అనే ఢిల్లీ ప్రెస్ పేపర్.
ముంబై ఉగ్రదాడుల్లో నిందితుడు తహపూర్ హూస్సేన్ రాణా కస్టడీని ఢిల్లీ హైకోర్టు పొడిగించింది. NIA కస్టడీలో ఉన్న రాణాకు కోర్టు సోమవారం మరో 12రోజుల కస్డడీ విధించింది. 18రోజుల రిమాండ్ తర్వాత, మరో 12రోజుల కస్టడీకి పంపారు. NIA అభ్యర్థనతో కోర్టు కస్టడీ పొడిగించింది.
వివాహేతర సంబంధం నేరం కాదంటూ ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఒక మహిళను తన భర్త ఆస్తిగా పరిగణించడం వల్ల కలిగే వినాశకరమైన పరిణామాలు మహాభారతం కాలంనాటి భావజాలానికి ఇప్పుడు కాలం చెల్లిందని స్పష్టం చేసింది.
ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు దొరికిన ఆరోపణలపై సీజేఐకి 25 పేజీల రిపోర్టు అందింది. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీకే ఉపాధ్యాయ దీన్ని సమర్పించారు. పూర్తి సమచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో మార్చి 14న అగ్నిప్రమాదం జరిగింది. దీంతో మంటలు ఆర్పేందుకు వెళ్లిన సిబ్బంది ఆ ఇంట్లో భారీ ఎత్తున డబ్బు చూసి షాక్ అయిపోయారు. దీంతో సీజేఐ సంజీవ్ ఖన్నా వర్మను మరో హైకోర్టుకు బదిలీచేశారు.
రెజ్లర్ సుశీల్ కుమార్ కు ఢిల్లీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. 2021 జూనియర్ రెజ్లర్ సాగర్ ధంకర్ హత్య కేసులో సుశీల్ కుమార్ కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం. కాగా ఈ కేసులో సుశీల్ కుమార్ ను 2021 మేలో పోలీసులు అరెస్ట్ చేశారు.