ఇంటర్నేషనల్ Mynmar Earth quake: శవాల దిబ్బగా మయన్మార్..వ్యాపిస్తున్న దుర్గంధం మయన్మార్ భూకంపంలో మరణించిన వారి సంఖ్య 1700 దాటింది. ఇంకా వేలాది మంది శిథిలాల కింద చిక్కుకుపోయి ఉన్నారు. రెండు రోజులుగా వారిని బయటకు తీసేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే ఈ లోపు మృతదేహాల దుర్గంధం మొత్తం అంతటా వ్యాపిస్తోంది. By Manogna alamuru 30 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Shane Warne: షేన్ వార్న్ మృతిపై అనుమానాలు..బెడ్ రూమ్ లో మిస్టరీ డ్రగ్? ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ 2022లో థాయ్ లాండ్ లోని కోహ్ సమూయి ఐలాండ్ లో సడెన్ గా చనిపోయాడు. గుండెపోటుతో మరణించాడని అన్నారు. అయితే అప్పుడు ఆయన ఉన్న రూమ్ లో నుంచి ఓ కీలక వస్తువు డ్రగ్ లాంటిది దొరికిందని చెబుతున్నారు. By Manogna alamuru 30 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Mynmar: తవ్వుతున్న కొద్దీ బయటపడుతున్న మృతదేహాలు..మయన్మార్ లో మృత్యుఘోష వరుస భూప్రకంపనలు మయన్మార్ ను అతలాకుతలం చేశాయి. దీని వలన అక్కడ ప్రజల జీవితం ఛిన్నాభిన్నం అయిపోయింది. కూలిన భవనాల శిథిలాలను తొలగిస్తున్న కొద్దీ మృతుల సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పటికి ఈ సంఖ్య 1700 దాకా చేరింది. By Manogna alamuru 30 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Entertainment ఎన్టీఆర్ అభిమాని అమ్మ ఆవేదన | NTR fan's mother | Kaushik mother | RTV By RTV 08 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం హైదరాబాద్ మై హోం భుజలో దారుణం ఒడిశాకి చెందిన ఓ మహిళ సరోగసి కోసం హైదరాబాద్‌లోని రాజేష్‌తో రూ.10 లక్షలకి ఒప్పందం కుదుర్చుకుంది. ఈ క్రమంలో అతన్ని కలవడానికి రాయదుర్గంలోని మైహోం భుజలో అతని అపార్ట్మెంట్కి వెళ్తే బంధించాడు. అక్కడి తప్పించుకోవడానికి ప్రయత్నించగా.. అపార్ట్మెంట్ నుంచి కింద పడి మరణించింది. By Kusuma 27 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu హైదరాబాద్‌లో కలకలం రేపుతున్న చిన్నారుల మరణాలు..వ్యాపిస్తున్న ఇన్ఫెక్షన్లు హైదరాబాద్‌లో రోజుకు దాదాపు పదిమంది పిల్లలు మృత్యువాత పడుతున్నారు. ఇన్ఫెక్షన్ల కారణంగా వస్తున్న జ్వరాలు, దగ్గు, చర్మ సమస్యలతో సతమవుతున్నారు. పిల్లలను తీసుకువచ్చే తల్లిదండ్రులతో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి.మరోవైపు ఈ వైరల్ మరింత ఎక్కువ అవ్వొచ్చని డాక్టర్లు చెబుతున్నారు. By Manogna alamuru 26 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: విషాదం.. హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకున్న ఇంటర్ విద్యార్థిని హనుమకొండలోని వైబ్రంట్ కాలేజ్ హాస్టల్లో విషాదం చోటుచేసుంది. ఎనుముల భవాని అనే విద్యార్థిని బుధవారం అర్ధరాత్రి గదిలో ఉరేసుకుని ఆత్మహత్మ చేసుకుంది. అయితే ఆమె ఆత్మహత్యకు గల కారణలు ఇంకా తెలియలేదు. By B Aravind 01 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం సర్దార్ 2 షూటింగ్ లో ప్రమాదం.. 20 అడుగుల ఎత్తు నుంచి పడి మృతి చెందిన స్టంట్‌మెన్! తమిళ హీరో కార్తీ నటిస్తున్న సర్దార్-2 చిత్రం షూటింగ్ లో ప్రమాదం చోటు చేసుకుంది. చెన్నైలోని ప్రసాద్ ల్యాబ్ లో చిత్రం యాక్షన్ సీన్స్ ను మూవీబృందం చిత్రీకరిస్తుంది. అదే సమయంలో ఎజుమలై అనే స్టంట్‌మెన్ 20 అడుగుల ఎత్తునుంచి కింద పడి మరణించినట్టు కోలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. By Durga Rao 17 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Telangana: సింగపూర్‌లో తెలంగాణ యువకుడు మృతి సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణానికి చెందిన చౌడవరపు శ్రీనివాసరావు, చంద్రకళ దంపతుల రెండో కుమారుడు పవన్ (28) సింగపూర్ బీచ్‌కు వెళ్లి అలలకు కొట్టుకుపోయి మృతి చెందాడు. గత ఏడాది నుంచి అతను సింగపూర్‌లో ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు By B Aravind 07 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn