క్రైం అన్నమయ్య జిల్లాలో విషాదం.. 65 మూగజీవాలు మృతి మేతకు వెళ్లిన 65 మూగజీవాలు మృతి చెందిన ఘటన అన్నమయ్యలో జరిగింది. శ్రీరాములు అనే వ్యక్తి మేత కోసం గ్రామానికి సమీపంలోని ఓ కొండపైకి మేతకు తీసుకెళ్లాడు. కొండ వెనుక నుంచి ఎవరో నిప్పు పెట్టడంతో ఆ మూగజీవాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. మరికొన్ని తీవ్రంగా గాయపడ్డాయి. By Kusuma 31 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Earth Quake: మయన్మార్, థాయ్ లాండ్ లలో 700 దాటిన మృతుల సంఖ్య భారీ భూకంపం మయన్మార్, థాయ్ లాండ్లను అతలాకుతలం చేసింది. ఈ ప్రకృతి విపత్తులో మృతుల సంఖ్య గంట గంటకూ పెరుగుతోంది. ఇప్పటి వరకూ 700 మంది చనిపోయారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. By Manogna alamuru 29 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం యూపీలో దారుణం.. భార్య, పిల్లల్ని కాల్చిన బీజేపీ నేత ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ నేత యోగేష్ భార్య, ముగ్గురు పిల్లల్ని కాల్చాడు. ఈ ఘటనలో ఇద్దరు పిల్లలు అక్కడిక్కడే మృతి చెందగా భార్య, కుమారుడు పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని యోగేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. By Kusuma 22 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TS: అమెరికాలో అనుమానాస్పద స్థితి హనుమకొండ విద్యార్థి మృతి అమెరికాలో హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం మాదన్నపేట గ్రామానికి చెందిన బండి వంశీ అనుమానాలకు దారి తీస్తోంది. నిన్నరాత్రి అతను ఉంటున్న అపార్ట్మెంట్ గ్రౌండ్లో ఫ్లోర్లో కారు సీట్లో శవమై కనిపించాడు. By Manogna alamuru 22 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Haryana: హర్యానా నూహ్‌లో మరోసారి ఉద్రికత్త... యువతి సజీవదహనం హర్యానాలోని నూహ్ జిల్లాఓ మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. లహర్‌వాడి గ్రామంలో రెండు పార్టీలు కొట్టుకున్నాయి. ఇందులో 32 ఏళ్ల యువతి సజీవ దహనమైంది. యువతి మంటల్లో కాలిపోయింది. By Manogna alamuru 14 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app నారాయణ కాలేజీలో స్టూడెంట్ మృ*తి | Student dies in Narayana | RTV నారాయణ కాలేజీలో స్టూడెంట్ మృ*తి | Student dies in Narayana College at Bachupalli in Hyderabad and sources say that Anusha dies suspiciously | RT By RTV Shorts 21 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app ఇన్ స్టా మోజులో బలవన్మరణం | Insta Crazy Leads to Death | RTV ఇన్ స్టా మోజులో పడిబలవన్మరణం| Illegal Affair and Insta Friendship Lead to Death of a woman in Rajanagaram in East Godavari District | RTV By RTV Shorts 20 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Srikakulam: అమెరికాలో ఇచ్చాపురం యువకుడి దుర్మరణం! అమెరికాలో శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురానికి చెందిన యువకుడు రూపక్ రెడ్డి ప్రమాదవశాత్తు చనిపోయాడు. స్నేహితులతో కలిసి లేక్ వద్దకు వెళ్లి అక్కడ ఫోటోలు దిగుతున్న క్రమంలో అదుపు తప్పి లేక్ లో పడిపోయాడు. ఎంత ప్రయత్నించినప్పటికీ స్నేహితులు అతనిని కాపాడలేకపోయారు. By Bhavana 29 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Gujarat: గుజరాత్‌ను ముంచెత్తిన వర్షాలు..29 మంది మృతి మూడురోజులుగా కురుస్తున్న వర్షాలతో గుజరాత్ మునిగిపోయింది. ఇక్కడ అనేక ప్రాంతాలు వరదల్లో చిక్కుకుపోయాయి. దీంతో మొత్తం జిల్లా వ్యాప్తంగా ఇప్పటికి 29మంది మరణించారు. By Manogna alamuru 29 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn