క్రైం TicTok Star: సెల్ఫీలు తీసుకుంటూ.. జలపాతంలో పడిన టిక్‌టాక్ స్టార్! మయన్మార్ కు చెందిన టిక్‌టాక్ స్టార్ మో స నే (14) జలపాతం పక్కన సెల్ఫీలు తీసుకుంటూ జలపాతంలో పడి చనిపోయింది. ఆ బాలిక రెండు పెద్ద బండరాళ్ల మధ్య ఇరుక్కుని మరణించింది. By Bhavana 31 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Gas Geyser: గ్యాస్ గీజర్ లోని వాయువు పీల్చే ముగ్గురు మృతి! హైదరాబాద్ సనత్ నగర్ లోని జెక్ కాలనీలో ఆదివారం బాత్ రూంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడానికి గ్యాస్ గీజర్ లోని కార్బన్ మోనాక్సైడే అని వైద్యుల నిర్థరాణలో తేలింది.మానసిక స్థితి సరిగాలేని కుమారుడుకు స్నానం చేయించేందుకు బాత్రూంలోకి వెళ్లినప్పుడు ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. By Bhavana 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం EX Mla Rajayya: మాజీ ఎమ్మెల్యే రాజయ్య కారు ఢీకొని మహిళ మృతి! బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రాజయ్య కారు ఢీకొని ఓ మహిళ మృతి చెందింది.హనుమకొండ మడికొండకు చెందిన స్వప్న (40) ఎస్సీ కాలనీ వద్ద రోడ్డు దాటుతుండగా రాజయ్య కారు ఆమెను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. By Bhavana 20 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Instagram Influencer: రీల్స్ చేస్తుండగా ప్రమాదం.. లోయలోపడి ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్ మృతి! మహారాష్ట్రలో వర్షాలు పడిన ప్రాంతంలో రీల్స్ చేస్తుండగా..కాలు జారి లోయలో పడి ఓ ట్రావెల్ ఇన్ ఫ్లూయెన్స్‌ర్ మృతి చెందింది.ఒక లోయ దగ్గర వర్షం పడుతున్న సమయంలో రీల్స్ చేస్తోంది. వానల వల్ల ఆ ప్రాంతం అంతా చిత్తడిగా మారి కాలు జారి 300 అడుగుల లోయలో పడింది. By Bhavana 18 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Telangana News: 8 గంటల పాటు విద్యుత్ స్తంభంపైనే శవం.. అసలేం జరిగిందంటే? జనగామ జిల్లా వనపర్తిలో విద్యుత్ అధికారుల సూచనతో స్తంభం ఎక్కి రిపేరు చేస్తున్న ఓ వ్యక్తి షాక్ కు గురై ప్రాణాలు కోల్పోయాడు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తేనే స్తంభం నుంచి శవం దించనిస్తామని గ్రామస్తులు 8 గంటల పాటు ఆందోళన చేపట్టారు. By Bhavana 13 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ America: అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి! అమెరికాలో మరో తెలుగు విద్యార్థి ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయాడు. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం మండలం చిట్యాలకు చెందిన సాయి సూర్య అవినాశ్ (26) అనే విద్యార్థి సోమవారం ప్రమాదవశాత్తు జలపాతంలో పడి చనిపోయాడు. By Bhavana 09 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం..13 మంది మృతి..! కర్ణాటకలోని హవేరిలో ముందు వెళ్తున్న లారీని ఓ టెంపో వెనుక నుంచి అతి వేగంతో ఢీకొట్టడం వల్ల ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 13 మంది దుర్మరణం పాలయ్యారు. వీరంతా సవదత్తిలోని ఆలయాన్ని దర్శించుకుని తిరిగి వస్తున్నారు. By Bhavana 28 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Russia : రష్యాలో నదిలో మునిగి నలుగురు భారత విద్యార్ధులు మృతి రష్యాలో నలుగురు భారతీయ విద్యార్ధులు మృతి చెందారు. సెయింట్ పీటర్స్ బర్గ్ దగ్గరలోని నదిలో ఐదుగురు విద్యార్ధులు మునిగిపోగా అందులో ఒకరిని స్థానికులు కాపాడగలిగారు. మిగతావారు పూర్తిగా మునిగిపోవడంతో కాపాడ్డం కష్టమైంది. By Manogna alamuru 07 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం TS News : విషాదం నింపిన ఈత సరదా.. ఖమ్మం మున్నేరు వాగులో.. వేసవి సెలవుల్లో సరదా కోసం ఈతకు వెళ్లి అనేక చోట్ల చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఖమ్మం మున్నేరు వాగులో ఈతకు వెళ్లిన ముగ్గురు చిన్నారులు గల్లంతయ్యారు. వారిలో ఇద్దరి మృతదేహాలు లభ్యంకాగా.. మరోదాని కోసం స్థానికులు గాలిస్తున్నారు. By Nikhil 09 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn