క్రైం America : అమెరికాలో మరో భారత విద్యార్థి మృతి... ఇది పదకొండవది! అమెరికాలో మరో భారత విద్యార్థి మరొకరు మృత్యువాత పడ్డాడు. హైదరాబాద్ కు చెందిన అర్పాత్ అనే యువకుడు మృతి చెందినట్లు క్లీవ్ లాండ్ పోలీసులు తెలిపారు. విద్యార్థి మరణించిన విషయాన్ని హైదరాబాద్ లోని తల్లిదండ్రులకు న్యూయార్క్ లోని ఇండియన్ ఎంబసీ సమాచారం అందించింది. By Bhavana 09 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu HIJRAS: వింత ఆచారాన్ని అవలంభిస్తున్న హిజ్రాలు! సాధారణంగా ఎవరైనా తమ వారు చనిపోతే కన్నీటి సంధ్రంలో మునిగితేలతారు. కాని ఒక వర్గం వారు మాత్రం దీనికి పూర్తి భిన్నంగా వేడుకలు జరుపుకుంటారు. ఆనందంతో నృత్యాలు చేస్తూ ..పాటలు పాడుతూ ఎంజాయ్ చేస్తారు. By Durga Rao 02 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం America: అగ్ర రాజ్యంలో మరో భారతీయ విద్యార్థి మృతి..రెండునెలల్లో ఐదో ఘటన! అమెరికాలో మరో భారతీయ విద్యార్థి శవమై కనిపించాడు. పర్డ్యూ యూనివర్శిటీలో డాక్టరల్ అభ్యర్థి సమీర్ కామత్(23) సోమవారం సాయంత్రం ప్రకృతి రిజర్వ్‌లో చనిపోయినట్లు అధికారులు తెలిపారు. By Bhavana 07 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Sky diver: సాహసమే ప్రాణాలు తీసింది..29వ అంతస్తు నుంచి పడి స్కైడైవర్ మృతి సాహసాలే జీవితంగా బతుకుతున్నాడు. కానీ అదే ఇప్పుడు అతని ప్రాణం తీసింది. సోషల్ మీడియా కోసం బ్రిటీష్ స్కై డైవర్ చేసిన సాహసం వచివరకు విషాదంగా మిగిలింది. 29వ అంతస్తు నుంచి జంప్ చేస్తూ ప్యారాచూట్ తెరుచుకోకపోవడం వలన ప్రాణాలు కోల్పోయాడు. By Manogna alamuru 29 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ telugu girl died in USA:అమెరికాలో తెలుగు అమ్మాయిని మింగేసిన రాకాసి అల అమెరికాలో వాషింగ్టన్ స్టేట్ లో హైదరాబాద్ కు చెందిన తెలుగు అమ్మాయి శ్వేత చిరుమామిళ్ళ మృతి చెందారు. అక్కడి రియాల్టో బీచ్ లో సరదాగ గడపడానికి వెళ్ళిన శ్వేతను రాకాసి అల పొట్టనపెట్టుకుంది. By Manogna alamuru 29 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఘోర రోడ్డు ప్రమాదం.... తొమ్మిది మంది మహిళలు మృతి...! కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వయనాడ్ జిల్లా మనంత వాడి సమీపంలో కూలీలతో వెళ్తున్న జీపు ఒకటి లోయలోకి దూసుకు వెళ్లింది. ఈ ఘటనలో తొమ్మిది మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలైనట్టు అధికారులు తెలిపారు. మూల మలుపు వద్ద అదుపు తప్పడంతో జీపు లోయలో పడిపోయిందని అధికారులు తెలిపారు. By G Ramu 25 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Wagner Group Chief Died : వాగ్నర్ గ్రూప్ చీఫ్ మృతి? రష్యాలో ప్లేన్ క్రాష్.. అసలేం జరిగింది.? రష్యాలో పుతిన్ పై తిరుగుబాటు చేసిన ప్రైవేట్ ఆర్మీ వాగ్నర్ గ్రూప్ చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్ మరణించారా? పలు అంతర్జాతీయ వార్త సంస్థలు ఇదే వార్తను ప్రసారం చేస్తున్నాయి.రష్యాలో బుధవారం ఓ ప్రైవేట్ విమానం కూలిపోయింది. విమాన ప్రమాదంలో 10 మంది మృతి చెందినట్లు సమాచారం. అత్యవసర పరిస్థితుల మంత్రిత్వ శాఖను ఉటంకిస్తూ రష్యా వార్తా సంస్థ TASS ఈ సమాచారాన్ని ఇచ్చింది. సమాచారం ప్రకారం, ప్రైవేట్ విమానం మాస్కో నుండి సెయింట్ పీటర్స్బర్గ్ వెళ్తుండగా కూలిపోయింది. విమానంలో ఉన్న మొత్తం 10 మంది మరణించారని రష్యా అత్యవసర మంత్రిత్వ శాఖ తెలిపింది. పుతిన్‌పై తిరుగుబాటు చేసిన యవ్జెనీ ప్రిగోజిన్ ఈ విమాన ప్రమాదంలో మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. By Bhoomi 24 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn