సినిమా కోలీవుడ్ యంగ్ బ్యూటీతో శ్రీకాంత్ అడ్డాల డేటింగ్? కోలీవుడ్ యంగ్ బ్యూటీ బ్రిగిడాతో శ్రీకాంత్ అడ్డాల డేటింగ్లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. పెదకాపు సినిమా సమయంలో వీరిద్దరి మధ్య స్నేహం చిగురించింది. ఈకారణంగానే తన భార్యతో కూడా విబేధాలు వచ్చినట్లు తెలుస్తోంది. చెన్నైలో బ్రిగిడా, శ్రీకాంత్ కలిసి ఉంటున్నారట. By Kusuma 23 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ చాహల్‌తో డేటింగ్ రూమర్స్.. ఇన్‌డైరెక్ట్‌గా స్పందించిన మహ్వశ్ చాహల్, మహ్వశ్ డేటింగ్లో ఉన్నారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మహ్వశ్ ఇన్‌డైరెక్ట్‌గా స్పందించింది. మెగా ఇన్ఫ్లుయెన్సర్ అవార్డు రావడం ఎంతో గర్వంగా ఉందని, అసత్యాల గురించి పట్టించుకోకుండా మన పని చేస్తూ ముందుకు వెళ్లాలని పోస్ట్ పెట్టింది. By Kusuma 13 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ China: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. డేట్‌కి వెళ్తే డబ్బులిస్తామంటూ.. చైనాలో తీవ్ర జనాభా సంక్షోభం నేపథ్యంలో పలు కంపెనీలు డేటింగ్ కాంటాస్ట్‌లను నిర్వహిస్తున్నాయి. సింగిల్స్ మూడు నెలల పాటు డేటింగ్లో ఉంటే వారికి 1000 యువాన్లు అనగా ఇండియన్ కరెన్సీలో రూ.11,650 బహుమతిగా ఇస్తామని కంపెనీ ప్రకటించింది. By Kusuma 20 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ సినీ నటితో డేటింగ్.. ఆస్ట్రేలియా టూర్లో నరకం చూశా పెళ్లికి ముందు సినీ నటితో డేటింగ్ చేసినట్లు భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఒప్పుకున్నాడు. 2007-08 ఆస్ట్రేలియా పర్యటనలో తన దగ్గరకు ఆమె బలవంతంగా వచ్చిందని, ఏమీ చేయలేక ఒక రోజంతా ఆమెతో గడిపినట్లు తెలిపాడు. తన ప్రమేయం లేకుండా చాలా విషయాల్లో జోక్యం చేసుకుందన్నాడు. By srinivas 26 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bharat Men: భారతీయ పురుషులకు రొమాన్స్ అంటే ఏంటో తెలీదు..! భారతీయ పురుషులతో డేటింగ్ చేయను.. అంటూ లైఫ్ కోచ్ చేతనా చక్రవర్తి ఈ కామెంట్లు చేయడం ఇప్పడు హాట్ టాపిక్ గా మారింది. ఇందుకు కారణాలను ఆమె వినిపించింది. ఏ విషయంలోనైనా వారు తమ వాదనను సరిగా వినిపించలేకపోతే మూగనోము పడతారు.వాళ్లకు రొమాన్స్ అంటే ఏంటో తెలీదు. By Bhavana 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Sobhita And Naga Chaitanya : మళ్లీ దొరికిపోయిన చైతు, శోభిత ధూళిపాళ.. హాలీడే ఎంజాయ్ చేస్తున్న పిక్ వైరల్ చైతు, శోభిత ధూళిపాళ డేటింగ్ రూమర్స్ తో మరోసారి వార్తల్లోకెక్కారు. లండన్ రెస్టారెంట్ లో చెఫ్ తో చైతు దిగిన ఫోటోలో శోభిత కనిపించడం ఇప్పుడు చర్చకు దారి తీసింది. ఇప్పటికైనా వీరిద్దరు తమ రిలేషన్ పై పెదవి విప్పుతారేమో అని అందరూ అనుకుంటున్నారు. By Lakshmi Pendyala 04 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Dating : 30 ఏళ్లు దాటాక డేటింగ్లో ఈ తప్పులు అస్సలు చేయకండి చిన్న వయస్సులో డేటింగ్ చేయడం కంటే 30 ఏళ్ల వయస్సులో డేటింగ్ చేయడం చాలా భిన్నమైన అనుభవం. కొన్ని తప్పులు చేయడం వల్ల నష్టాలు ఉంటాయి. ఏదైనా సంబంధం పెట్టుకునేప్పుడు ప్రాధాన్యతల గురించి తెలుసుకుంటే రిలేషన్షిప్లో ఎలాంటి సమస్య ఉండదని నిపుణులు అంటున్నారు. By Vijaya Nimma 17 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Dating Secrets: ఫస్ట్ డేట్లో మీరు చేయాల్సిన ముఖ్యమైన పనులివే! ఫస్ట్ డేట్లో పార్ట్నర్ను ఇంప్రెస్ చేసేలా మాట్లాడాలి. మొదటిసారి ఒక వ్యక్తిని కలిసినప్పుడు ఏం మాట్లాడాలి, ఎలాంటి విషయాలు మాట్లాడకూడదో తెలుసుకోండి. By Durga Rao 13 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu డేటింగ్ చేసేటప్పుడు ఈ 6 తప్పులు చేయకండి! కొత్తవారితో మీరు సంబంధం ఏర్పరుచుకునేటప్పుడు మీరు చాలా విషయాలను గుర్తుంచుకోవాలి.ఎవరికీ ఏ విషయంలోనూ చెడుగా భావించకుండా,అపార్ధం చేసుకోకుండా ఉంటే..మీ ధీర్ఘకాలీక డేటింగ్ కొనసాగుతుంది. డేటింగ్ విషాయాలలో ఇవి మాత్రం చేయకండి. By Durga Rao 28 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn