Preethi Revealed Facts About Raj Tarun Lavanya Relationship | రాజ్‌తరుణ్ మళ్లీ చేయడు| Mastan Sai
న్యూడ్ వీడియోలు, డ్రగ్స్ కేసులో రంగారెడ్డి కోర్టు మస్తాన్ సాయికి 14రోజుల పాటు రిమాండ్ విధించింది. హార్డ్‌డిస్క్‌లో 44మంది యువతులకు సంబందించిన 250 న్యూడ్ వీడియోలను పోలీసులు గుర్తించారు. దీంతో అతడిని కోర్టులో హాజరుపరిచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు.
లావణ్య తాజాగా రాజ్ తరుణ్‌కి సారీ చెప్పింది. అతడు దగ్గర ఉంటే కాళ్లు పట్టుకొని క్షమాపణలు చెప్పేదాన్నని తెలిపింది. ఇప్పుడు మస్తాన్ సాయి తనను చంపేస్తాడని.. తనకేమైనా అయితే మస్తాన్ సాయి, వాళ్ల తల్లిదండ్రులే కారణం అని తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
లావణ్య, మస్తాన్ సాయి కేసులో మస్తాన్ పేరెంట్స్ అసలు నిజాలు బయటపెట్టారు. తమ కొడుకు అమాయకుడని, లావణ్యనే ఓ మంత్రగత్తే ఎంతోమంది ప్రాణాలు తీసిందన్నారు. 300 వీడియోలు 100మంది అమ్మాయిలు అనేది పూర్తి అవాస్తవంఅన్నారు. కోర్టుకు సాక్ష్యాలన్నీ ఇస్తామని RTVతో చెప్పారు.
మస్తాన్ సాయికి రాజేంద్రనగర్ కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. లావణ్య కేసులో 2 రోజుల పాటు నార్సింగి పోలీసుల కస్టడీకి అనుమతిచ్చింది. లావణ్య ఇచ్చిన హార్డ్ డిస్క్‌లోని వీడియోలతోపాటు మస్తాన్ సాయి ఇంట్లో డ్రగ్స్ పార్టీపై పోలీసులు విచారణ చేపట్టనున్నారు.
మస్తాన్ సాయి కేసులో భయంకరనిజాలు బయటపడుతున్నాయి. సామాన్యులనే కాదు టాలీవుడ్, పాలిటిక్స్ ఫ్యామిలీలను వశీకరణతో తన కంట్రోల్లోకి తీసుకోవాలని మస్తాన్ ప్లాన్ వేసినట్లు వెలుగులోకి వచ్చింది. పూజా హెగ్దే, శృతిహాసన్‌తోపాటు రాజకీయవేత్తల పేర్ల ఆడియో వైరల్ అవుతోంది.