Crime: జీఎస్టీ అధికారి ఇంట్లో అనుమానస్పద మరణాలు..
కేరళలో ఓ జీఎస్టీ అధికారి ఇంట్లో మరణాలు మిస్టరీగా మారడం సంచలనం రేపుతోంది. ఆయనతో పాటు తల్లి, సోదరి అనుమానస్పదంగా మృతి చెందారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
కేరళలో ఓ జీఎస్టీ అధికారి ఇంట్లో మరణాలు మిస్టరీగా మారడం సంచలనం రేపుతోంది. ఆయనతో పాటు తల్లి, సోదరి అనుమానస్పదంగా మృతి చెందారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
హైదరాబాద్‌లో గుండె విలవిల్లాడే ఘటన చోటుచేసుకుంది. నాంపల్లి శాంతిగరలోని ఓ అపార్టుమెంట్ లిఫ్ట్‌లో 6 ఏళ్ల బాలుడు చిక్కుకున్నాడు. లిఫ్ట్ గ్రిల్స్ క్లోజ్ చేయకుండానే మూవ్ అవడంతో లిఫ్ట్‌కి, గోడకి మధ్య ఇరుక్కున్నాడు. హైడ్రా DRF బృందాలు వచ్చి రక్షించాయి.
ఝార్ఖండ్‌లో అమానుష ఘటన జరిగింది. ఓ వ్యక్తి వృద్ధురాలైన తన తల్లిని ఇంట్లోనే నిర్బంధించి కుంభమేళా యాత్రకు వెళ్లాడు. తిండి లేక ఆకలితో ఆ వృద్ధురాలు అల్లాడిపోయింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
రాజలింగమూర్తి హత్య కేసుపై కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి ఖండించారు.రాజలింగమూర్తి హత్యకు భూ వివాదాలే కారణమన్నారు. ఈ కేసుతో నాకు, పార్టీకి సంబంధం లేదని స్పష్టం చేశారు.
హైదరాబాద్-విజయవాడ హైవేపై రోడ్డుప్రమాదం జరిగింది. సాయి కుమార్ తన అమ్మనాన్న, భార్య, 5నెలల కుమారుడితో సూర్యాపేటకు బయల్దేరాడు. దండుమల్కాపురం వద్ద ఎదురుగా వచ్చిన కారు డివైడర్‌ను ఢీకొని వారికారుపై పడింది. ఈ ప్రమాదంలో సాయికుమార్, 5నెలల పసికందు మృతి చెందారు.
దోమల బెడద నివారణ కోసం పెట్టిన దోమలచక్రం కొంపముంచింది. చక్రానికి ఉన్న నిప్పు పరుపులకు అంటుకొని అనాథాశ్రమంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటన గన్నవరం శివారులోని రీచ్ విద్యా సంస్థల ప్రాంగణంలోని లిటిల్ లైట్స్ హోమ్‌లో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 6గురికి గాయాలయ్యాయి.
తమ కూతురితో నిత్యం గొడవలు పెట్టుకుంటున్నాడన్న కోపంతో పుట్టింటివారు ఏకంగా అల్లుడిపై పెట్రోలు పోసి నిప్పంటించారు. ఈ ఘటన రెండు వారాల కిందటే జరగగా.. గాయపడిన బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది.
ఏపీలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కూలి పనుల కోసం గుంటూరు వెళ్తున్న మహిళల ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. నారా కోడూరు-బుడంపాడు గ్రామాల మధ్య ఈ ప్రమాదం సంభవించింది.