VIRAL VIDEO: రేయ్ ఎవర్రా మీరంతా..! బర్డ్‌ఫ్లూ భయమే లేదు: ఊరంతా చికెన్ పండగే!
యూపీలోని కన్నౌజ్‌లో లక్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై కోళ్ల ట్రక్కు బోల్తా పడింది. గ్రామస్థులు కోళ్ల కోసం పరుగులు తీశారు. ఎన్ని దొరికితే అన్ని కోళ్లను పట్టుకుని ఇళ్లకు పోయారు. గాయపడ్డ డ్రైవర్, క్లీనర్లను అక్కడే వదిలేశారు. ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
CRIME NEWS: ప్రేమించాడు.. కానీ పెళ్లి చేసుకోనన్నాడు.. ప్రేమికుల రోజునే యువతి ఆత్మహత్య!
నిర్మల్ జిల్లాకు చెందిన ఓ యువతి చౌదరిగూడలోని ఓ హాస్టల్లో ఆత్మహత్య చేసుకుంది. 3నెలల క్రితం పంజాబ్‌లోని ఓ బ్యాంక్‌లో పనిచేస్తున్నపుడు అనిల్ అనే యువకుడితో ప్రేమలో పడింది. పెళ్లి చేసుకోమని అడిగింది. కానీ అతడు నిరాకరించడంతో ఈ నెల14న ఉరివేసుకుంది.
AP Crime News: యూట్యూబ్‌లో చూసి.. తండ్రిని చంపి.. కొడుకు డ్రామా చూస్తే షాకే..!
ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం ములకలపెంట గ్రామంలో ఇటీవల విషాదం జరిగింది. కడియం శ్రీనివాసరావు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ కేసును పోలీసులు ఛేదించారు. కొడుకు పులారావే తన తండ్రిని హత్య చేశాడని పోలీసులు వెల్లడించారు. ఆస్తి వివాదాలే కారణమని తెలిపారు.
Elephant rampage: కేరళలో ఏనుగుల బీభత్సం.. ముగ్గురు స్పాట్ డెడ్.. మరో 36 మంది: వీడియో చూశారా!
కేరళ తీవ్ర విషాదం చోటుచేసుకుంది. థ్రిస్సూర్లోని ఓ ఆలయ ఉత్సవాల్లో రెండు ఏనుగులు బీభత్సం సృష్టించాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మరో 36మందికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఉత్సవాల్లో టపాసులు పేల్చడంతో ఏనుగులు ఇలా చేశాయని సమాచారం
CRIME NEWS: ‘నాన్న క్షమించండి.. మీ కలల్ని నెరవేర్చలేకపోయా’: జేఈఈ విద్యార్థిని సూసైడ్!
జేఈఈ(మెయిన్)తొలి విడత పరీక్షఫలితాల్లో ఫెయిలైనందుకు ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. తక్కువస్కోరు వచ్చిందని మనస్తాపంతో 18ఏళ్ల విద్యార్థిని హాస్టల్లో ఉరివేసుకొని ప్రాణాలు తీసుకుంది. కన్నవారి కలల్ని నెరవేర్చలేకపోయినందుకు క్షమించాలంటూ సూసైడ్‌నోట్ రాసింది.
CRIME NEWS: 6 నిమిషాలు.. 106 కి.మీ.. ఉరి వేసుకోబోతున్న యువకుడిని ఏపీ పోలీసులు ఎలా కాపాడారంటే!
ఆర్థిక ఇబ్బందులతో సూసైడ్ చేసుకుంటున్న ఓ యువకుడిని ఏపీ పోలీసులు కాపాడారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలానికి చెందిన యువకుడు సూసైడ్ చేసుకోవాలనుకున్నాడు. విషయం తెలిసి పోలీసులు 6 నిమిషాల్లోనే 106 కిలో మీటర్ల దూరంలో ఉన్న అతడిని సేఫ్‌గా రక్షించారు.
Crime News: ఫోన్ చూడొద్దన్నందుకు.. పదోతరగతి విద్యార్థిని ఆత్మహత్య!
ఫోన్ చూడొద్దన్నందుకు పదోతరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన తెలంగాణలోని కుమురం భీం జిల్లాలో జరిగింది. 16ఏళ్ల బాలిక స్టడీ మెటీరియల్ జిరాక్స్ కోసం ఫోన్ అడిగింది. దానికి ఆమె తల్లి నో చెప్పడంతో మనస్తాపానికి గురై ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.
Tirupati: ఆమె క్రిమినల్ లేడీ.. ఇదంతా వారిపనే: ఆధారాలతో జనసేన నేత కిరణ్ రాయల్!
లక్ష్మీ అనే మహిళ తనమీద చేసిన ఆరోపణలపై తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్ స్పందించారు. 3రాష్ట్రాల్లో ఆమెపై కేసులు ఉన్నాయంటూ మండిపడ్డారు. ఆమెతో వైసీపీ నాయకులు తనపై నిరాధారణమైన ఆరోపణలు చేయిస్తున్నారని మండిపడ్డారు. తనవద్ద అన్ని ఆధారాలున్నాయని పేర్కొన్నారు.
/rtv/media/media_files/2025/02/17/xVx8Tn4reOUjHtxy0qnm.jpg)
/rtv/media/media_files/2025/02/16/MXcmxgH7XbDzcZHcaiPn.jpg)
/rtv/media/media_files/2025/02/16/J0vfEfb0DlDXERn3vTQ9.jpg)
/rtv/media/media_files/2025/02/14/ljBmJgpmTwcDBlzO1BUf.jpg)
/rtv/media/media_files/2025/02/14/JI5q1LAdVr9nt82puKmf.jpg)
/rtv/media/media_files/2025/02/13/fh0Rf6vgG60AyNMbvZQ8.jpg)
/rtv/media/media_files/2025/02/12/zAUhhwZWsNnQ24x0PmnO.jpg)
/rtv/media/media_files/2025/02/10/P58Ju5zYJQfrGWglWCo7.jpg)
/rtv/media/media_files/2025/02/08/fktQUP9vUjSY3n7sYwav.jpg)