CRIME NEWS: వీడి కోపం తగలెయ్య.. భార్యతో గొడవపడి నలుగురు పిల్లల గొంతు కోసి చంపిన తండ్రి
యూపీలోని షాజహాన్పూర్లో దారుణం జరిగింది. రాజీవ్ కతేరియా అనే వ్యక్తి తన భార్య కంతీదేవితో తీవ్ర స్థాయిలో గొడవపడ్డాడు. ఆ కోపంలో తన నలుగురు పిల్లల(స్మృతి, కీర్తి, ప్రగతి, రిషబ్) గొంతు కోసి హతమార్చాడు. ఆపై అతడు కూడా ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నాడు.
/rtv/media/media_files/2025/03/27/NkrKOA1InPOXVgbsgFjt.jpg)
/rtv/media/media_files/2025/03/27/UWRI3bZVB7kyo4JurqXG.jpg)
/rtv/media/media_files/2025/03/26/C93Jeb41HaTwNJyHkvIx.jpg)
/rtv/media/media_files/2024/11/05/id8litA7yPAhjlG9maZX.jpg)
/rtv/media/media_files/2025/03/26/qrO4pMgH4NTXrARBVzca.jpg)
/rtv/media/media_files/2025/03/25/EvOqoldklLt7l6EfrpN8.jpg)
/rtv/media/media_files/2025/03/25/uBNzbe2cYnEQFF7X2e8H.jpg)
/rtv/media/media_files/2025/03/25/yzjxvbKKWR6x2Memg70U.jpg)
/rtv/media/media_files/2025/03/25/yJsLIp49UOvRz4wYes26.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Crime-News-2.jpg)