ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆహారం తింటున్న మేకను పక్కకి తీసుకెళ్లి ఓ యువకుడు తన కామ కోరికను తీర్చుకున్నాడు. అడ్డు వచ్చిన మేక యజమానిపై దాడి చేశాడు. ఈ ఘటనతో ఆ ఊరు ఊరంతా షాక్ అయింది. ఇలా చేశాడేంటి అంటూ అంతా ఖంగుతిన్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
యువకుడి కామం తగలెయ్య
పశ్చిమ బెంగాల్‌లోని మాల్దాలో కొన్ని మేకలు పొలంలో మేస్తున్నాయి. అదే సమయంలో ఓ యువకుడు ఆ మందలోని ఒక మేకను ఎత్తుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే తన మందలోని ఒక మేక మిస్సైనట్లు గుర్తించిన యజమాని వెతకడం ప్రారంభించాడు. తుప్పల్లో, చెట్లలో, పాడుబడ్డ ఇండ్లల్లో వెతికాడు. కానీ ఎక్కడా కనిపించలేదు.
అప్పుడే ఒక మేక అరుస్తున్నట్లు గమనించిన అతడు.. అక్కడకు వెళ్లి చూశాడు. అక్కడ ఓ యువకుడు మేకపై అత్యాచారం చేస్తున్నట్లు కనిపించాడు. దీంతో ఆ మేక యజమాని ఆపడానికి వెళ్లగా.. ఆ యువకుడు అతడిపై దాడి చేశాడు. ఇక జరిగిన ఈ సంఘటన మొత్తాన్ని మేక యజమాని ఊర్లో వాళ్లకు చెప్పడంతో ఆ యువకుడు చిర్రెత్తిపోయాడు. దీంతో ఫుల్‌గా తాగి యజమాని ఇంటికి వెళ్లి మరోసారి దాడి చేశాడు.
తన గురించి గ్రామంలో చెప్తావా అంటూ యజమానిపై, అతని ఫ్యామిలీపై దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన యాజమాని, అతడి ఫ్యామిలీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఆ యువకుడిపై యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం ఆ యువకుడు పరారీలో ఉన్నాడు. అతడికోసం రంగంలోకి దిగిన పోలీసులు గాలిస్తున్నారు.
(crime news | latest-telugu-news | telugu-news | viral-news)