స్పోర్ట్స్ Rishabh Pant: పంత్‌కు రూ.27 కోట్లు కాదు రూ.15 కోట్లే.. ఎలాగంటే! ఐపీఎల్ 2025 వేలంలో పంత్‌ను రూ.27 కోట్లకు లక్నో దక్కించుకుంది. అయితే అంత మొత్తం పంత్‌కు రాదు. 30శాతం టాక్స్, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ టాక్స్, సర్‌ఛార్జీ కలుపుకుంటే రూ.11.48 కోట్లకుపైనే ప్రభుత్వ ఖజానాకు వెళ్తాయి. దీంతో పంత్ చేతికి రూ.15.52 కోట్లు అందుతాయి. By Seetha Ram 28 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ కొత్త బాయ్‌ఫ్రెండ్‌తో నటాషా.. ఓ సరికొత్త అనుభూతి అంటూ పోస్ట్ హార్దిక్ పాండ్యాతో నటాషా విడాకులు తీసుకున్న తర్వాత యూట్యూబర్ ఎల్విష్ యాదవ్‌తో ఆమె రిలేషన్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇద్దరు కలిసి చేసిన ఓ రొమాంటిక్ రీల్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఓ సరికొత్త అనుభూతి అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ రీల్ వైరల్ అవుతోంది. By Kusuma 13 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ వాళ్లను చూస్తుంటే చాలా బాధేస్తోంది.. పాక్ బోర్డుపై అశ్విన్ షాకింగ్ కామెంట్స్! పాక్ క్రికెటర్లను చూస్తుంటే తనకు చాలా బాధేస్తోందని భారత ఆటగాడు అశ్విన్ అన్నాడు. నైపుణ్యమున్న ఆటగాళ్లకు కొదవలేకపోయినా.. కేవలం కుర్చీల కోసం పాక్ దిగజారుతోందన్నాడు. ఇప్పటికైనా పాక్ బోర్డ్ పరిస్థితిని చక్కదిద్దాలని సూచించాడు. By srinivas 05 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా శ్రీవిష్ణు స్టేట్ క్రికెట్ ప్లేయర్ అనే విషయం మీకు తెలుసా? క్రికెట్ వదిలి మరీ సినిమాల్లోకి శ్రీవిష్ణు లేటెస్ట్ ఇంటర్వ్యూలో తన గురించి ఆసక్తికర విషయాన్ని షేర్ చేసుకున్నారు. సినిమాల్లోకి రాకముందు తాను స్టేట్ క్రికెట్ ప్లేయర్ అని చెప్పాడు.' అప్పట్లో అంబటి రాయుడు హైదరాబాద్ కు ఆడేవాడు. నేను ఆంధ్ర తరపున స్టేట్ లెవల్లో అండర్ 19 ఆడాను' అంటూ తెలిపాడు. By Anil Kumar 02 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sports: మద్యం మత్తులో నడిరోడ్డు మీద సచిన్ బెస్ట్ ఫ్రెండ్ ఒకప్పుడు టీమిండియాలో మెయిన్ ప్లేయర్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ బెస్ట్ ఫ్రెండ్. తన ఆటతో క్రికెట్ ప్లేయర్లను మరిపించిన వినోద్ కాంబ్లీ ఈరోజు దయనీయ స్థితిలో ఉన్నాడు. By Manogna alamuru 05 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Cricket: గ్రేట్ క్రికెటర్ అన్షుమన్ గైక్వాడ్ మృతి కొంతకాలంగా బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న లెజెండ్ క్రికెటర్ అన్షుమన్ గైక్వాడ్ కన్నుమూశారు. 71 ఏళ్ళ వయసులో ఆయన చికిత్స పొందుతూ మరణించారు. గైక్వాడ్ మృతికి ప్రధాని మోదీ సంతాపం తెలియజేశారు. By Manogna alamuru 01 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu T20 world Cup: టీ20 ప్రపంచకప్‌లో ఫిక్సింగ్? ఉగాండా ప్లేయర్‌తో మంతనాలు అమెరికా, వెస్ట్ ఇండీస్‌లో జరుగుతున్న టీ20 వరల్డ్‌కప్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ అలజడి రేగింది. కెన్యా నుంచి వచ్చిన మాజీ క్రికెటర్ ఓ ఉగాండా ప్లేయర్‌ను సంప్రదించాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై ఉగాండా ఆటగాడు ఐసీసీ అవినీతి నిరోధక విభాగానికి కంప్లైంట్ చేసినట్లుగా తెలుస్తోంది. By Manogna alamuru 18 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Sharukh Khan : ఆ స్టార్ హీరో తన బయోపిక్‌లో నటించాలి.. క్రికెటర్ జోస్ బట్లర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ క్రికెటర్ జోస్ బట్లర్ ఇటీవలే పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో షారుఖ్ ఖాన్ తన బయోపిక్‌లో నటించాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. కొన్ని రోజుల క్రితం షారుఖ్ జోస్ బట్లర్‌ను హగ్ చేసుకున్న వీడియో ఒకటి నెట్టింట్లో తెగ వైరలైంది. ఆటలో జోస్ మంచి ప్రదర్శనకు షారుఖ్ అభినందనలు కూడా తెలిపారు. By Archana 20 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Video Viral: డ్రైవర్ అవతారం ఎత్తిన హిట్‌మ్యాన్.. ఎందుకో తెలుసా..? భారతీయుల అభిమాన క్రికెటర్ హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ డ్రైవర్ అవతారం ఎత్తాడు. ఈ వీడియో వైరల్‌గా మారడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. ముంబై ఇండియన్స్ టీమ్ వెళ్తున్న బస్సును నడిపాడు. రోహిత్ శర్మ బస్సు డ్రైవర్‌గా మారిన వీడియో చూడాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 14 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn