క్రైం ఏం తెలివిరా అయ్యా.. సర్పంచ్ సంతకాన్ని ఫోర్జరీ చేసి క్రికెట్ బెట్టింగ్‌లు! ఆన్లైన్ గేమింగ్, క్రికెట్ బెట్టింగ్‌ల కోసం ఓ గ్రామ పంచాయతీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏకంగా సర్పంచ్ సంతకాన్ని ఫోర్జరీ చేశాడు. గ్రామ నిధులును బ్యాంకు ఖాతాల నుంచి డ్రా చేసి బెట్టింగ్ లు పెట్టాడు. ఈ ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. By Krishna 22 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society బయటికి కాస్మొటిక్స్ | Betting App Gang Busted In Vizag | RTV By RTV 19 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Telangana : యువకుడి ప్రాణాలు తీసిన క్రికెట్ బెట్టింగ్ సంగారెడ్డి జిల్లా సదాశివపేటకు చెందిన వినీత్ అనే బీటేక్ విద్యార్థి ఐపీఎల్ బెట్టింగ్ కోసం ఆన్లైన్ యాప్స్‌లో రూ.25 లక్షలు లోన్ తీసుకున్నాడు. బెట్టింగ్‌లో తీవ్రంగా నష్టపోవడంతో మనస్తాపం చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. By B Aravind 28 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Betting Kills : క్రికెట్ బెట్టింగ్ వ్యసనం.. రూ.1.5 కోట్ల అప్పు.. తర్వాత ఏం జరిగిందో తెలిస్తే షాకే! కర్ణాటకలోని చిత్రదుర్గలో 24 ఏళ్ల రంజీత ఆత్మహత్య చేసుకుంది. రంజీత భర్త దర్శన్ క్రికెట్ బెట్టింగ్‌ల్లో మూడేళ్లుగా రూ.1.5 కోట్లు పొగొట్టుకున్నాడు. అప్పు తీసుకోని మరీ బెట్టింగ్‌లు వేశాడు. వడ్డీ కట్టమని దర్శన్ భార్యను అప్పు ఇచ్చిన వాళ్లు వేధిస్తుండడంతో ఆమె సూసైడ్ చేసుకుంది. By Trinath 26 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn