క్రైం Crime: భర్త పెళ్లికి రాలేదని భార్య ఆత్మహత్య.. ఆ తర్వాత అతను మరీ ఘోరంగా! ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. బిజ్నోర్ జిల్లా కాకరాలలో పెళ్లికి వెళ్లే విషయంలో యువదంపతులు సూసైడ్ చేసుకోవడం కలకలం రేపింది. భర్త రోహిత్ మద్యం సేవించి ఆలస్యంగా ఇంటికి రావడంతో పార్వతి సూసైడ్ చేసుకుంది. తర్వాత రోహిత్ ట్రైన్ కిందపడి చనిపోయడు. By srinivas 15 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వైరల్ VIRAL VIDEO: ట్రైన్లో ఆ పనులు ఏంట్రా నాయనా.. బాత్రూంలో అలా అడ్డంగా దొరికిపోయిన జంట! ఓ యువ జంట ట్రైన్లో దారుణానికి పాల్పడింది. పబ్లిక్ ముందే ట్రైన్ బాత్రూమ్లో సిగ్గులేకుండా శృంగారంలో పాల్గొన్నారు. ఓ ప్రయాణికుడు వీడియో తీసి నెట్టింట పోస్ట్ చేయగా తెగ వైరల్ అవుతోంది. పలువురు తిట్టిపోస్తుంటే మరికొందరు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. By srinivas 11 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా గ్రామీ అవార్డ్స్ వేడుకల్లో బట్టలు విప్పేసిన ర్యాప్ సింగర్ భార్య ఫొటో షూట్ లాస్ ఏంజెలెస్‌లో జరిగిన గ్రామీ అవార్డ్స్ 2025 వేడుకల్లో అమెరికన్ ర్యాప్ సింగర్ కాన్వే వెస్ట్, ఆయన భార్య బియాంకా సెన్సోరి వివాదంగా మారారు. అవార్డు సెర్మనీలో బియాంకా సెన్సోరి దుస్తులు విప్పి ఫొటోలకు స్టిల్ ఇచ్చింది. దీంతో వారిని ఈవెంట్ నుంచి పంపించారు. By K Mohan 03 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad: ప్రేమ జంటలే టార్గెట్..రెచ్చిపోతున్న పోకీరీలు బెదిరించి డబ్బు వసూళ్ళు చేస్తూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు పోకిరీలు. ఉప్పల్ భగాయత్‌లో ఓ ప్రేమజంటను బెదిరించి రూ.3 లక్షలు వసూలు చేశారు. పోకిరీల్లో స్థానిక కార్పొరేటర్ తమ్ముడు ఉన్నట్టు అనుమానం. By Manogna alamuru 23 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Hyderabad: బ్యూటీ పార్లర్ పేరుతో ఘరానా మోసం.. రూ.3 కోట్లతో దంపతులు పరార్ రోజ్ గోల్డ్ బ్యూటీ పార్లర్ ఫ్రాంచైజీల పేరుతో మూడు కోట్ల రూపాయలు వసూల్ చేసి దంపతులు పారిపోయిన ఘటన హైదరబాద్ లో చోటుచేసుకుంది. సమీనా, ఇస్మాయిల్, జెస్సికా ముగ్గురు 100కు పైగా నకిలీ బ్యూటీ పార్లర్లు ఓపెన్ చేసి ఉడాయించారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. By srinivas 29 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Couple Suicide: గోదావరిలోకి దూకిన నవదంపతులు..భార్య మృతి, భర్త సేఫ్ పెళ్ళై నాలుగు రోజులు అయింది. సరదాగా సినిమాకు వెళ్ళారు దారిలో ఏమైందో ఏమో తెలియదు కానీ భార్యాభర్తలు ఇద్దరూ గోదావరిలోకి దూకారు. ఇందులో భార్య గల్లంతవ్వగా...భర్త మాత్రం బతికి బయటపడ్డాడు. భర్తే కావాలని భార్యను చంపాడన్న ఆరోపణలతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. By Manogna alamuru 21 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn