Mancherial: మంచిర్యాల కార్పొరేషన్ దక్కించుకున్న కాంగ్రెస్
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల కార్పొరేషన్‌ను కాంగ్రెస్ దక్కించుకుంది. మేయర్‌గా ధర్ని మధు, డిప్యూటీ మేయర్‌గా రమ్య ఎన్నికయ్యారు. ఆసిఫాబాద్ మున్సిపాలిటీను బీఆర్ఎస్ సొంతం చేసుకుంది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల కార్పొరేషన్‌ను కాంగ్రెస్ దక్కించుకుంది. మేయర్‌గా ధర్ని మధు, డిప్యూటీ మేయర్‌గా రమ్య ఎన్నికయ్యారు. ఆసిఫాబాద్ మున్సిపాలిటీను బీఆర్ఎస్ సొంతం చేసుకుంది.
కొత్తగూడెం కార్పొరేషన్‌ను సీపీఐ దక్కించుకుంది. ఆ పార్టీకి చెందిన నేత మూడ్ గణేశ్ మేయర్‌గా ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్‌గా కాంగ్రెస్ పార్టీకి చెందిన లలిత కుమారి ఎన్నికయ్యారు.
కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరికి బిగ్ షాక్ తగిలింది. ఆమెకు పార్లమెంటు సభా హక్కుల కమిటీ నోటీసులు జారీ చేసింది. పార్లమెంట్ ప్రాంగణంలోకి కుక్కను తీసుకురావడమే కాకుండా, ఎంపీలను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై ఆమె వివరణ కోరింది.
మున్సిపల్ ఎన్నికలు ముగిసి మేయర్ ఎంపిక కోసం కసరత్తులు సాగుతున్న వేళ కరీంనగర్ కార్పొరేషన్లో బిగ్ ట్విస్ట్ నెలకొంది. నిన్న బీజేపీ ఎంపీ బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరిన స్వతంత్ర కార్పొరేటర్లు బీజేపీకి హ్యాండ్ ఇచ్చి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని ఎలాగైన కైవసం చేసుకుంటామని ధీమాతో ఉన్న బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. బీజేపీలో చేరిన స్వతంత్ర కార్పొరేటర్లు కాంగ్రెస్ శిభిరంలో చేరారు. వారితో పాటు బీఆర్ఎస్, ఎంఐఎం మద్దతుతో కాంగ్రెస్ కరీంనగర్ పీఠాన్ని దక్కించుకోనుంది.
కొత్తగూడెంలో కార్పొరేషన్ చేజిక్కిచుకోవాలని సీపీఎం ఎంతో ప్రయత్నించింది. ఆఖరికి బీఆర్ఎస్తో కూడా కలిసిపోవడానికి ఓకే చెప్పింది. తీరా చూస్తే కొత్తగూడెం కార్పొరేషన్ పీఠం విషయంలో అధికార కాంగ్రెస్, సీపీఐల మధ్య ఓ అంగీకారం కుదిరింది.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై విపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. ఈ ఎన్నికల ఫలితాలు తమ ప్రభుత్వ సంక్షేమ పాలనకు తెలంగాణ ప్రజలు ఇచ్చిన ఆమోదమని ఎక్స్ వేదికగా తెలిపారు.
కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ పీఠం కోసం కాంగ్రెస్, సీపీఐ పట్టుబడుతున్నాయి. ఇక్కడ 60 స్థానాలకు గాను ఆ రెండు పార్టీలకు చెరి 22 స్థానాలు దక్కడంతో హంగ్ ఏర్పడింది. మేయర్ కోసం సీపీఐ, కాంగ్రెస్ పట్టువీడకపోవడంతో పీఠం ఎవరికి దక్కుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.