BIG BREAKING: కాంగ్రెస్‌కు జీవన్‌రెడ్డి రాజీనామా ?
జగిత్యాల జిల్లాలోని కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామాం చోటుచేసుకుంది. మాజీ మంత్రి, సీనియర్ నేత జీవన్‌రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేయనున్నారు. ఈ విషయాన్ని ఆయన తాజాగా తన అనుచరులతో చెప్పారు. మార్చి 25న ఆయన బీఆర్ఎస్లో చేరనున్నట్లు తెలుస్తోంది.
పొంగులేటి రాజీనామా చేయకపోతే.. | RS Praveen Serious On Ponguleti Srinivas Reddy | Land Mafia | RTV
TN Elections: తమిళనాడులో కాంగ్రెస్, డీఎంకే పొత్తు ఫైనల్.. ఏ పార్టీకి ఎన్ని సీట్లో తెలుసా?
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికార డీఎంకే, కాంగ్రెస్ మధ్య నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. సీట్ల పంపకాలపై ఇరు పార్టీల మధ్య అధికారికంగా ఒప్పందం కుదిరింది.
Rahul Gandhi: నేడు వికారాబాద్ కు రానున్న రాహుల్ గాంధీ
విపక్ష నేత రాహుల్‌గాంధీ నేడు తెలంగాణకు రానున్నారు. వికారాబాద్ సమీపంలోని అనంతరిగిరి హిల్స్‌లో 9 రోజులుగా కొనసాగుతున్న తెలంగాణ, ఏపీ జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) అధ్యక్షుల శిక్షణ శిబిరంలో ముగింపు సమావేశానికి ఆయన హాజరుకానున్నారు.
Kamareddy: కామారెడ్డిలో ఉద్రిక్తత.. ఎమ్మెల్యే ఇంటిపై దాడి.. కారుకు నిప్పు
కామారెడ్డిలో కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య నెలకొన్న వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. తెలంగాణ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి మధ్య నెలకొన్న మాటల యుద్ధం సవాళ్లు, ప్రతిసవాళ్లకు దారితీసింది.
తెలంగాణలో 2 రాజ్యసభ ఖాళీలు VH, జీవన్ రెడ్డితో పాటు పోటీలో ఉన్నది వీరే!
తెలంగాణలో ఖాళీ అవుతున్న రెండు రాజ్యసభ స్థానాల భర్తీ ప్రక్రియ అధికార కాంగ్రెస్ పార్టీలో సెగలు పుట్టిస్తోంది. ముఖ్యంగా వాటిలో ఒకదానిని జాతీయ నాయకత్వానికి కేటాయించడం ఖాయం కాగా, మిగిలిన స్థానం కోసం రాష్ట్ర స్థాయి నేతల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది.
Kyatanapalli: కాంగ్రెస్ తీరుకు నిరసనగా నేడు క్యాతనపల్లి బంద్‌కు పిలుపు
మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపల్ పీఠం కోసం బీఆర్ఎస్, కాంగ్రెస్ ల మధ్య వార్ కొనసాగుతోంది. మెజారిటీ లేకపోయినా దౌర్జన్యంగా మున్సిపాలిటీ దక్కించుకోవాలని కాంగ్రెస్ చూస్తుందని బీఆర్ఎస్, సీపీఐ ఆరోపిస్తున్నాయి. దీనికి నిరసనగా నేడు బంద్ కు పిలుపునిచ్చాయి.
/rtv/media/media_files/2026/03/16/jeevan-reddy-2026-03-16-20-32-57.jpg)
/rtv/media/media_files/2026/03/04/kharge-2026-03-04-16-28-17.jpg)
/rtv/media/media_files/2026/03/02/rahul-gandhi-2026-03-02-06-51-10.jpg)
/rtv/media/media_files/2026/02/21/kamareddy-2026-02-21-15-13-57.jpg)
/rtv/media/media_files/2026/02/18/rajyasabha-seat-2026-02-18-20-16-20.jpg)
/rtv/media/media_files/2026/02/18/fotojet-16-2026-02-18-08-24-01.jpg)