GHMC MEETING : నేడు జీహెచ్ఎంసీ సమావేశం... టెన్షన్..టెన్షన్...
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కీలకమైన కౌన్సిల్ సమావేశానికి సిద్ధమైంది. అయితే ఈ సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా వార్షిక బడ్జెట్ ఆమోదం, మేయర్‌పై అవిశ్వాసం అంశాలు సమావేశంలో ప్రధాన ఎజెండాలు కానున్నాయి.
Gadwal Vijayalakshmi : గ్రేటర్ మేయర్‌కు షాక్... ఆ భూములు వెనక్కు....
గ్రేటర్ హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మికి మరో షాక్ తగిలింది. వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన స్థలాల క్రమబద్ధీకరణపై హైకోర్టులో పిల్ దాఖలైంది. సదరు జీవోను రద్దు చేస్తూ.. ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని పిటిషనర్ తన వ్యాజ్యంలో కోరారు.
Delhi Assembly Elections: ఢిల్లీ పీఠం మళ్లీ కేజ్రీవాల్‌దే !.. సంచలన సర్వే
ఢిల్లీలో దళిత ఓట్లు ఎక్కువగా ఆమ్ ఆద్మీ పార్టీకే రానున్నాయని ఓ సర్వే వెల్లడించింది. 44 శాతం మంది దళితులు ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటు వేస్తామని చెప్పారు. 32 శాతం మంది బీజేపీకి, 21 శాతం మంది కాంగ్రెస్‌కు ఓటేస్తామని తెలిపారు.పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
Abhaya Hastham : అభయహస్తం నిధుల విడుదల
గత కొన్నేండ్లుగా నిలిచిపోయిన అభయహస్తం నిధులను ప్రభుత్వం విడుదల చేయనుంది. 2009 నుంచి 2016 వరకు ఈ పథకం కింద స్వయం సహాయక బృందాల మహిళలు జమ చేసిన మొత్తాన్ని తిరిగి మహిళా సంఘాలకు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు సెర్ప్ ద్వారా జాబితాను రెడీ చేస్తున్నారు.
MLA Raja Singh : తెలంగాణ రాష్ట్రం లంచాల అడ్డాగా మారింది..ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తెలంగాణ రాష్ట్రం లంచాల అడ్డాగా మారిందని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసులు లంచాలు తీసుకోవడంపై ఎమ్మెల్యే తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ మేరకు రాజాసింగ్ ఒక వీడియో విడుదల చేశారు.
/rtv/media/media_files/2025/02/02/oSoHDiuXoiAcVf4Q1bn5.jpg)
/rtv/media/media_files/2025/01/23/A9VKrZnsDN9AHBDVDzdO.webp)
/rtv/media/media_files/2025/01/30/fkMZvnFw0iwGZm8qpRyK.webp)
/rtv/media/media_files/2025/01/28/tnJ3OQuJZQPuQSM2stNx.jpg)
/rtv/media/media_files/2025/01/28/6Djv8lHryhkTftQuQ2Ke.jpg)
/rtv/media/media_files/2025/01/25/mFzH8strvFgF1AncHdZ6.jpg)