Latest News In Telugu Rahul: నేటి నుంచి 'భారత్ జోడో న్యాయ్ యాత్ర' షురూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపడుతున్న భారత్ జోడో న్యాయ్ యాత్ర ఈరోజు ప్రారంభం కానుంది. మణిపూర్ నుంచి ఈ యాత్రను ప్రారంభించనున్నారు రాహుల్. మార్చి 20వ తేదీ వరకు ఈ యాత్ర కొనసాగనుంది. By V.J Reddy 14 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Uttamkumar Reddy : బడ్జెట్ సమావేశాల్లో నీటిపారుదలపై శ్వేతపత్రం. అధికారులకు మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు..!! అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో నీటిపారుదలపై శ్వేతపత్రం సమర్పించడానికి సిద్ధం కావాలని..అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. శనివారం జలసౌదాలో నీటిపారుదలపై సమీక్ష నిర్వహించారు. నీటి విడుదల అంశాలపై అధికారులతో సుదీర్ఘ చర్చలు జరిపారు. By Bhoomi 13 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Harish Rao: ప్రజలు ఊరుకుంటారా?.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ప్రజలు ఊరుకుంటారా? అని హరీష్ రావు అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు 24 గంటల కరెంట్ తెచ్చింది కేసీఆరే అని అన్నారు. By V.J Reddy 13 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLC Jeevan Reddy: ఆ పరిస్థితిలో కేటీఆర్ లేడు.. జీవన్ రెడ్డి సెటైర్లు! మాజీ మంత్రి కేటీఆర్ పై సెటైర్లు వేశారు కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. కేటీఆర్ బీఆర్ఎస్ ఓటమిని అంగీకరించే పరిస్థితిలో లేరని అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను మార్చడం కాదు.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌నే ప్రజలు మార్చారని చురకలు అంటించారు. By V.J Reddy 12 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLC Elections : వారికి కాంగ్రెస్ షాక్.. వీరికే ఎమ్మెల్సీ టికెట్? ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటనపై కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. రెండు రోజుల్లో అభ్యర్థులను ప్రకటించనున్నట్లు సమాచారం. అద్దంకి దయాకర్, మహేష్ గౌడ్ పేర్లు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. షబ్బీర్‌అలీ, ఫిరోజాఖాన్ పేర్లను కూడా అధిష్టానం పరిశీలిస్తోందని సమాచారం. By V.J Reddy 12 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ponguleti: కేసీఆర్ టార్గెట్ మేమే.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం నుంచి 10 స్థానాలకు గాను 9 స్థానాల్లో విజయం సాధించామని అన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ప్రచారాల్లో కేసీఆర్ తమను టార్గెట్ చేశారని అన్నారు. 100 రోజుల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తామన్నారు. By V.J Reddy 11 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు TS Municipalities: కాంగ్రెస్ ఖాతాలోకి మరో మున్సిపాలిటీ.. బీఆర్ఎస్ కు 21 మంది కౌన్సిలర్ల రాజీనామా! తెలంగాణలో అధికారం మారడంతో వివిధ మున్సిపాలిటీల్లో అవిశ్వాస రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి. తాజాగా బెల్లంపల్లిలో 21 మంది కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ లో చేరుతామని వారు ప్రకటించారు. వీరు త్వరలోనే చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం ఇచ్చే అవకాశం ఉంది. By Naren Kumar 11 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kishan Reddy: కాంగ్రెస్ హిందూ వ్యతిరేకి.. కిషన్ రెడ్డి హెచ్చరికలు కాంగ్రెస్ హిందూ వ్యతిరేక ధోరణి మరోసారి బయటపడిందని కిషన్ రెడ్డి అన్నారు. ఓటు బ్యాంకు పాలిటిక్స్‌లో భాగంగానే కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. వీటన్నింటికీ కాంగ్రెస్ పార్టీ మున్ముందు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. By V.J Reddy 11 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Sharmila: వైఎస్ షర్మిలా ఎంపీగా పోటీ చేసేది అక్కడి నుంచే.. వైఎస్ షర్మిల కడప నుంచి ఎంపీగా పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి బలమైన అభ్యర్థి షర్మిలానేనని ఆమె అనుచరులు చెబుతున్నారు. మరోవైపు షర్మిల కడప నుంచే పోటీ చేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం కూడా సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. By B Aravind 11 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn