తెలంగాణ పిచ్చికుక్కలకు రేవంత్ రెడ్డి అధ్యక్షుడు.. కౌశిక్ రెడ్డి సంచలనం! సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో రెచ్చిపోయి మాట్లాడారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. రాష్ట్రంలోని పిచ్చికుక్కలకు రేవంత్ అధ్యక్షుడంటూ సంచలన కామెంట్స్ చేశాడు. ప్రజలు పెట్టే శాపనార్థాలకు కుక్క చావు చస్తావ్ అని కౌశిక్ రెడ్డి కామెంట్స్ చేశారు. By Krishna 13 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BIG BREAKING : కేసీఆర్ను కలిసిన పటాన్చెరు ఎమ్మెల్యే బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ ను పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కలిశారు. అసెంబ్లీలోని తన ఛాంబర్లో కూర్చున్న కేసీఆర్ వద్దకు వెళ్లిన గూడెం .. తన తమ్ముడి కుమారుడి పెళ్లికి రావాలని స్వయంగా అహ్వానించారు. By Krishna 12 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ MLC ఎన్నికల ఫలితాలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం.. ‘అప్పటి కల్లా సెట్ అవ్వాలి’ MLC ఎన్నికల ఫలితాల పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేబినెట్ మీటింగ్లో ఓటమికి కారణం పార్టీలో సమన్వయలేకపోవడమని నిర్ణారించారు. సమీక్షలు, సమావేశాలు ఏర్పాటు చేసి పార్టీని బలోపేతం చేయాలని మంత్రులను రేవంత్ రెడ్డి ఆదేశించారు. By K Mohan 07 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Politics Congress Leader Anjan Kumar Yadav Shocking Comments On Reddys | రె*డ్డిలందరికి బ్యాండ్ బాజా | RTV By RTV 25 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Mood Of The Nation: సర్వేలో కాంగ్రెస్కు బిగ్ షాక్.. ఖర్గే కంటే సచిన్ పైలట్కు ఎక్కువ మార్కులు! మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే కంటే సచిన్ పైలట్ కాంగ్రెస్ను నడపడానికి మంచి ఎంపికగా సూచించారు. సర్వేలో,8.4 శాతం మంది పైలట్కు మద్దతుగా ఓటు వేయగా, 2.7 శాతం మంది మాత్రమే ఖర్గేకు ఓటేశారు. By Krishna 13 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Rahul Gandhi : రాహుల్ గాంధీకి బిగ్ షాక్..యూపీ కోర్టు సమన్లు! రాహుల్ గాంధీకి లక్నో ప్రజాప్రతినిధుల కోర్టు తాజాగా సమన్లు పంపింది. దేశవ్యాప్తంగా రాహుల్ చేసిన భారత్ జోడో యాత్ర సందర్భంగా భారత సైన్యంపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి లక్నో కోర్టు ఈ సమన్లు జారీ చేసింది. మార్చి నెలలో కోర్టు ముందు హాజరు కావాలని పేర్కొంది. By Krishna 12 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Politics కేజ్రీవాల్ ఇమేజ్ డామేజ్ | Congress party | Delhi Elections | RTV By RTV 09 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Politics దేశంలోనే కాంగ్రెస్ చెరిగిపోయే రోజు వస్తాది | Laxman | BJP | RTV By RTV 09 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Delhi Assembly Elections: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ హామీలు.. కాంగ్రెస్ సంచలన మేనిఫెస్టో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. అధికారంలోకి వస్తే కుల గణనను నిర్వహిస్తామని, ప్రతి ఇంటికి 300 యూనిట్ల ఫ్రీ కరెంట్, ఉచిత రేషన్ కిట్, ప్రతినెలా రూ. 2500ఆర్థికసాయం అందిస్తామని ప్రకటించింది. By Krishna 29 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn