Jubilee Hills bypoll: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. నవీన్ యాదవ్ ను అడ్డంగా ఇరికించిన రఘునందన్.. ఏం జరగబోతోంది?
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ నేతలు ఓటర్ ఐడీ కార్డులు పంచుతున్నారని మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. దీంతో కాంగ్రెస్ నేత నవీన్ యాదవ్ పై ఎన్నికల సంఘం క్రిమినల్ కేసు నమోదు చేసింది.
Arvind Kejriwal : కాంగ్రెస్ తో పొత్తు ఉండదు.. కేజ్రీవాల్ కీలక ప్రకటన!
AAP జాతీయ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గోవాలో వచ్చే (2027) అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. గోవాలో కాంగ్రెస్ పార్టీతో తమకు ఎలాంటి పొత్తు ఉండబోదని, ఆమ్ ఆద్మీ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.
Ponnala Lakshmaiah: KCRకు బిగ్షాక్.. BRSను వీడనున్న మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య!
బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగలనున్నట్లు వార్తలు వస్తున్నాయి. వరంగల్ జిల్లా సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య కారు పార్టీని వీడుతున్నారని సమాచారం. కాంగ్రెస్ పార్టీలో చేరుతారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది.
Jubilee Hills By Elections : కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి కోడలు?
హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉపఎన్నికను రేవంత్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆశావహులు ఎక్కువగా ఉండటంతో అభ్యర్థిని ఖరారు చేయడంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. బీఆర్ఎస్ మాగంటి గోపినాథ్ భార్యను అభ్యర్థిగా ప్రకటించింది.
Chiranjeevi : వైఎస్సాఆర్ ను ఓడించిన చిరంజీవి ..2009లో ఏం జరిగిందంటే?
తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర నటుడిగా ఉన్న చిరంజీవి 2008లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ప్రజారాజ్యం పార్టీని స్థాపించి, 2009 ఎన్నికల్లో పోటీ చేశారు. ప్రజల్లో భారీ అంచనాలు ఉన్నప్పటికీ ఈ పార్టీ కేవలం 18 స్థానాలు మాత్రమే గెలుచుకుంది.
TPCC Mahesh Kumar: TPCC సంచలన వ్యాఖ్యలు.. ‘క్రమశిక్షణ కమిటీకి చేరిన రాజగోపాల్ రెడ్డి వ్యవహారం’
రాజగోపాల్ రెడ్డి కామెంట్స్పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. పదువులు, పైసలు మీకేనా అంటూ మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్స్ ఆయన దృష్టికి వచ్చాయని టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.
KN Rajanna: కాంగ్రెస్లో తిరుగుబాటు..కీలక మంత్రి రాజీనామా!
కర్ణాటక రాష్ట్ర సహకార శాఖ మంత్రి కె.ఎన్. రాజన్న చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. లోక్సభ ఎన్నికల్లో ఓట్ల చోరీ ఆరోపణల విషయంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఆయన ప్రశ్నలు లేవనెత్తారు
Warangal Congress leaders : వరంగల్లో కాంగ్రెస్ గొడవలన్నీ హుష్ కాకి... మల్లురవి క్లారిటీ
వరంగల్ కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న విబేధాలన్నీ సమసిపోయాయని క్రమశిక్షణా కమిటీ చైర్మన్ మల్లురవి స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అంతా కలిసి పనిచేస్తారని స్పష్టం చేశారు. హైదరాబాద్లో మల్లు రవి అధ్యక్షతన క్రమశిక్షణా కమిటీ సమావేశమైంది.
/rtv/media/media_files/2025/10/07/raghunandan-rao-files-complaint-against-naveen-yadav-case-registered-2025-10-07-11-13-02.jpg)
/rtv/media/media_files/2025/10/05/arvind-kejriwal-2025-10-05-07-52-29.jpg)
/rtv/media/media_files/2025/10/02/ponnala-laxmaiah-2025-10-02-12-07-20.jpeg)
/rtv/media/media_files/2025/09/21/congress-2025-09-21-17-45-24.jpg)
/rtv/media/media_files/2025/08/22/ysr-chiru-2025-08-22-13-42-32.jpg)
/rtv/media/media_files/SDLbkMZzqimrKSxlFDWW.jpg)
/rtv/media/media_files/2025/08/11/rajanna-2025-08-11-16-55-03.jpg)
/rtv/media/media_files/wOa00MkfIJEYPB2yF4Zr.jpg)