CM Revanth Reddy: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై సీఎం సీరియస్ యాక్షన్..! కీలక ఆదేశాలు జారీ.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజయానీకై కాంగ్రెస్ పార్టీ చివరి ఓటు పడే వరకు అప్రమత్తంగా ఉంది. ప్రతి ఓటరిని పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్లి, వృద్ధులు, దివ్యాంగులకు సాయం చేయడానికి నేతలకు బాధ్యతలు అప్పగించారు.
Jubilee Hills Bipole : కాయ్ రాజా కాయ్..జూబ్లీహిల్స్ ఎన్నికలపై బెట్టింగ్‌లు...రూ.500 కోట్లకు పైగానే..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు రాష్ట్రం లో సంచలనంగా మారాయి. మాగంటి గోపినాథ్ అకాల మృతితో వచ్చిన ఈ ఉప ఎన్నిక లో గెలిచినా, ఓడినా అధికార, ప్రతిపక్ష పార్టీలకు వచ్చేది ఏమీ లేదు. కానీ, ఈ ఎన్నికను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో రసవత్తరంగా మారాయి.
AP Congress: మహిళా కాంగ్రెస్ ఏపీ అబ్జర్వర్‌గా అదిత స్వప్న!
ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ జాతీయ పరిశీలకురాలిగా బి. అదిత స్వప్న నియమితులయ్యారు. ఈ మేరకు జాతీయ అధ్యక్షురాలు శ్రీమతి ఆల్కా లాంబా ఆదేశాల మేరకు అదిత స్వప్నను అబ్జర్వర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
నవీన్ యాదవ్ భయపడుతున్నాడు..! | BRS Ravula Sridhar On Naveen Yadav | Jubilee Hills bypoll | RTV
Premsagar Rao : కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు సీరియస్... లేటెస్ట్ అప్ డేట్ ఇదే!
కాంగ్రెస్ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఏఐజీ (AIG) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
JUBLI CONG FIGHT : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు..పొట్టు పొట్టు కొట్టుకున్న కాంగ్రెస్ నేతలు
జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీలో వర్గవిభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ నేతలు గల్లాలు పట్టుకుని పరస్పరం కొట్టుకున్నారు. రెహ్మత్‌నగర్‌లో ప్రచారం చేస్తున్న సమయంలో నవీన్ యాదవ్, భవాని శంకర్ వర్గాలు గొడవపడ్డాయి.
/rtv/media/media_files/2025/11/14/fotojet-93-2025-11-14-15-05-43.jpg)
/rtv/media/media_files/2025/11/11/cm-revanth-reddy-2025-11-11-09-55-16.jpg)
/rtv/media/media_files/2025/10/22/jubilee-hills-elections-2025-10-22-20-02-37.jpg)
/rtv/media/media_files/2025/10/30/adita-swapna-appointed-as-national-observer-of-andhra-pradesh-mahila-congress-2025-10-30-11-31-45.jpg)
/rtv/media/media_files/2025/10/23/kokkirala-2025-10-23-12-14-46.jpg)
/rtv/media/media_files/2025/10/21/congress-leaders-clashed-2025-10-21-19-56-27.jpg)