ఇంటర్నేషనల్ Starbucks : తంతే స్టార్‌బక్స్ లో పడ్డాడు.. డెలవరీ బాయ్‌కి రూ. 434 కోట్ల నష్టపరిహారం లాస్ ఏంజెల్స్ స్టార్‌బక్స్ నిర్లక్ష్యం కారణంగా డెలివరీ బాయ్‌కు కాలిన గాయాలు అయ్యాయి. మూత సరిగా పెట్టకపోవడంతో హాట్ డ్రింక్స్ మైఖేల్ గార్సియాపై పడ్డాయి. అతను నష్టపరిహారం కోర్టును ఆశ్రయించాడు. కోర్టు 50మిలియన్ డాలర్లు(434 కోట్లు) అతనికి చెల్లించాలంది. By K Mohan 16 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Maha Kumbh Mela: రైల్వేశాఖకు పెద్ద షాకిచ్చిన భక్తుడు.. కుంభమేళాకు వెళ్లలేకపోయినందుకు 50 లక్షల నష్ట పరిహారం కట్టాల్సిందే! బిహార్ కి చెందిన ఓ వ్యక్తి కుంభమేళాకు వెళ్లేందుకు కుటుంబ సభ్యులతో కలిసి రైల్వే స్టేషన్‌కి వెళ్లాడు.తీరా రైలు ఎక్కే సమయానికి తలుపులు తెరుచుకోలేదు.దీంతో కుంభమేళాకు వెళ్లలేదు. ఇందుకు గానూ రైల్వే శాఖ రూ.50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడు. By Bhavana 01 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad: మరో పదిరోజుల్లో ఆర్ఆర్ఆర్ పరిహారం రీజినల్ రింగ్ రోడ్డు కోసం సేకరిస్తున్న భూముల పరిహారం మరో పది రోజుల్లో ఖరారు కానుంది. ఈ భూముల రేట్లను ఇప్పటికే నిర్ణయించిన ప్రభుత్వం త్వరలోనే వాటిని అందజేయనుంది. సెప్టెంబర్ 15 తరువాత భూపరిహారం రైతులకు అందజేయనున్నట్లు తెలుస్తోంది. By Manogna alamuru 23 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Big News: రైతులకు గుడ్ న్యూస్..వారి ఖాతాల్లో రూ. 10వేలు జమ..పూర్తి వివరాలివే.! తెలంగాణలోని పలు జిల్లాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చాలా చోట్ల చేతికి వచ్చిన పంట నీటిపాలైంది. వరి, నిమ్మ, బత్తాయి, మామిడి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు రేవంత్ సర్కార్ ముందుకు వచ్చింది. ఎకరాకు రూ.10వేలు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. By Bhoomi 20 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ట్రైన్ యాక్సిడెంట్ బాధితుల ఎక్స్ గ్రేషియా పది శాతం పెంపు భారతీయ రైల్వే సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. రైలు ప్రమాదాల్లో దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయిన ప్రయాణికుల కుటుంబాలకు ఇచ్చే నష్టపరిహారాన్ని పది రెట్లు పెంచుతూ రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం రైళ్లలో, కాపలాదారులున్న లెవెల్ క్రాసింగ్ గేట్ల వద్ద జరిగే ప్రమాదాల్లో ఎవరైనా ప్రాణాలు కోల్పోతే వారి కుటుంబాలకు ప్రస్తుతం రూ.50,000 చెల్లిస్తుండగా ఇప్పుడు రూ.5 లక్షలు ఇస్తారు. By Manogna alamuru 21 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn