కలెక్టర్లకు అధికారాలు కట్.. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం
కలెక్టర్లకు రేవంత్ సర్కార్ బిగ్ షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. సర్పంచ్‌పై వేటు వేసే అధికారాన్ని తొలగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. పంచాయతీ రాజ్ చట్టంలో సవరణలు చేసేలా ప్రణాళిక రూపొందించినట్టు సమాచారం.