నేషనల్ Coffee stalls: పార్లమెంట్లో అరకు కాఫీ.. రేపే రెండు స్టాల్స్ ప్రారంభం అరకు కాఫీకి విస్తృత ప్రచారం కల్పించేందుకు లోక్సభ స్పీకర్ అవకాశం ఇచ్చారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ఆవరణలో సోమవారం నుంచి అరకు కాఫీ స్టాల్స్ ప్రారంభం కానున్నాయి. సభాపతి ఆదేశాలమేరకు రెండు కాఫీస్టాల్స్ ఏర్పాటు చేసుకోవాలని డైరెక్టర్ అరోరా ఉత్తర్వులు జారీచేశారు. By Madhukar Vydhyula 23 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Mahashivratri 2025: శివరాత్రికి ఈ సమస్యలు ఉన్నవారు ఉపవాసం ఉంటున్నారా.. తస్మాత్ జాగ్రత్త అనారోగ్య సమస్యలతో బాధపడేవారు మహా శివరాత్రి ఉపవాసం ఆచరించకూడదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మధుమేహం, జీర్ణ సమస్యలతో బాధపడేవారు అసలు ఉపవాసం ఉండకూడదు. అలాగే బాడీ నీరసంగా ఉన్నవారు కూడా ఉపవాసం ఉండకూడదని నిపుణులు చెబుతున్నారు. By Kusuma 26 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Health Tips: నిద్రకి ముందు వీటిని తిన్నారో.. ఇక మీరు పైకే.. రాత్రి నిద్రకు ముందు కెఫిన్ ఉండే పదార్థాలు, స్వీట్లు, ఫాస్ట్ ఫుడ్స్, వేయించిన పదార్థాలు తీసుకోకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటివల్ల మధుమేహం, ఊబకాయం వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వీటిని నిద్రకు ముందు తీసుకోవద్దు. By Kusuma 17 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Coffee: కాఫీ తాగితే ఆయుష్షు డబుల్.. ఇది నిజం కాఫీ లేదా టీలు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నందున ఖాళీ కడుపుతో తాగకూడదంటారు. కానీ ఉదయాన్నే కాఫీ తాగితే ఆయుష్షు పెరుగుతుందని తాజా పరిశోధనలో వెల్లడైంది. కాఫీ తాగేవారి ఆయుర్దాయం పెరిగినట్లు, కార్డియో సమస్యలు వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. By Vijaya Nimma 13 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ COFFEE: కాఫీ ఈ సమయంలో మాత్రమే తాగాలి.. లేదంటే గుండెపోటు..! ఉదయం మాత్రమే కాఫీ తాగడం ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుందని తాజా పరిశోధనలో తేలింది. అలా కాకుండా ఎప్పుడు పడితే అప్పుడు టీ, కాఫీలు తాగితే హానికరమని నిపుణులు సూచిస్తున్నారు. ఉదయం కాఫీ తాగే వారిలో గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం 31% తగ్గినట్లు తేలింది. By Archana 09 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Coffee: కాఫీ ఎక్కువగా తాగితే బీపీ తప్పదా? ఒత్తిడిని తగ్గించుకోవడానికి కాఫీ ఎక్కువగా తాగుతుంటారు. ఇది ఎక్కువైతే ఆరోగ్య సమస్యలతోపాటు రక్తపోటు, ఆందోళన సమస్యలు పెరుగుతాయి. రోజుకు మూడు నుండి నాలుగు కప్పులు కెఫీన్ సురక్షితమని, అంతకు మించి తీసుకోవడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. By Vijaya Nimma 22 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Weight loss: పసుపు కాఫీతో బరువు ఇట్టే తగ్గుతారు! పసుపు కాఫీ రోగనిరోధక శక్తిని చాలా వరకు పెంచుతుంది. మారుతున్న వాతావరణంలో మీరు మళ్లీ మళ్లీ అనారోగ్యానికి గురికాకుండా ఉండాలనుకుంటే, మీ డైట్ ప్లాన్లో పసుపు కాఫీని చేర్చుకోవచ్చు. By Bhavana 29 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Instant Coffee: ఇన్స్టాంట్ కాఫీ తాగుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త! ఇన్స్టాంట్ కాఫీని తాగడం వల్ల క్యాన్సర్ బారిన పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్లాస్టిక్ తయారీలో ఎక్కువగా వాడే అక్రిలిక్ అమైడ్ అనే రసాయనం ఇందులో ఉంటుంది. దీన్ని అధికంగా తీసుకోవడం వల్ల ప్రమాదకరమైన వ్యాధులు బారిన పడే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. By Kusuma 28 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app కప్పు కాఫీ 28 వేలు.. ఏముంది ఇందులో | Coffee | RTV కప్పు కాఫీ 28 వేలు.. ఏముంది ఇందులో | Coffee | One cup of coffee costs in Indian Currency to almost 28000 rupees and however as a part of their traditional Agricultural Methods Promotion | RTV By RTV Shorts 26 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn