Latest News In Telugu Health Tips: ఆహారం తిన్న వెంటనే ఈ పని అస్సలు చేయకండి.. ఆరోగ్యం పాడైపోతుంది..! టిఫిన్, భోజనం చేసిన వెంటనే టీ గానీ, కాఫీ గానీ తాగుతున్నారా? రోజూ ఉదయాన్నే టీ, కాఫీ తాగే అలవాటుతో పాటు.. ఆహారం తిన్న తరువాత కూడా తాగే అలవాటు ఉందా? అయితే, వెంటనే ఈ అలవాటును మానుకోండి. లేదంటే అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా.. జీర్ణ వ్యవస్థపై తీవ్రమైన దుష్ప్రభావం పడుతుంది. By Shiva.K 22 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn