నేషనల్ HMPVకి భయపడాల్సిన అవసరంలేదు: జేపీ నడ్డా భారత్లో హెచ్ఎంపీవీ కేసుల సంఖ్య 6కి చేరింది. తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా కూడా దీనిపై స్పందించారు. హెచ్ఎంపీ కొత్త వైరస్ కాదని, దీనికి భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 06 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ HMPV: 6కి చేరిన హెచ్ఎంపీవీ కేసులు.. ICMR కీలక ప్రకటన భారత్లో HMPV కేసుల సంఖ్య 6కి చేరింది. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ICMR కీలక ప్రకటన చేసింది. భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఈ వైరస్ వ్యాప్తిలో ఉందని తెలిపింది. కేసులు పెరిగిన ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పింది. By B Aravind 06 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చిన HMPV వైరస్ | China HMPV Virus Case Registered in India | Bengaluru | RTV By RTV Shorts 06 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ HMPV వైరస్ కరోనా కంటే ప్రమాదకరమా?.. వైద్యులు ఏం చెబుతున్నారు? HMPV వైరస్ వ్యాప్తి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. అయితే HMPV కరోనా లాంటిది కాదని.. మహమ్మారి అయ్యే అవకాశాలు లేవని వైద్య నిపుణులు అంటున్నారు. HMPV వైరస్ కొత్తదేమీ కాదని.. ఇది ఎన్నో ఏళ్లుగా చాలా దేశాల్లో ఉందని అపోలో ఆస్పత్రి వైద్యుడు సుధీర్ కుమార్ తెలిపారు. By Archana 06 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ HMPV: భయపెడుతున్న HMPV.. భారత్లో మొత్తం 3 కేసులు భారత్లో మొత్తం మూడు HMPV కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలో రెండు కేసులు రాగా.. గుజరాత్లో ఓ కేసు గుర్తించిట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. బెంగళూరులో 3 నెలల పాప, అలాగే 8 నెలల చిన్నారికి, అహ్మదాబాద్లో రెండు నెలల చిన్నారికి ఈ వైరస్ వచ్చినట్లు స్పష్టం చేసింది. By B Aravind 06 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ HMPV Symptoms: దేశంలో 2 కేసులు.. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త! చైనాలో పుట్టిన హ్యుమన్ మెటాప్ న్యూమో వైరస్(HMPV) ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తోంది. ఈ వైరస్ సోకితే ఎగువ శ్వాసకోశ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుంది. HMPV సోకిన వారిలో ఎక్కువగా దగ్గు, జలుబు, జ్వరం, గొంతు నొప్పి, ఊపిరి ఆడకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. By Kusuma 06 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Health China New Virus : HMPV వైరస్ ఎవరికి ఎక్కువగా వస్తుందంటే.. | What Is HMPV | HMPV Symptoms | RTV By RTV 05 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ HMPV వైరస్ తీవ్రత తక్కువే.. చైనా సంచలన ప్రకటన చైనాలో HMPV వైరస్ వల్ల ఆస్పత్రుల్లో రద్దీ పెరిగిందని వస్తున్న వార్తలను ఆ దేశ విదేశాంగ శాఖ ఖండించింది.శీతాకాలంలో వచ్చే శ్వాసకోశ వ్యాధుల తీవ్రత గత ఏడాదితో పోలిస్తే తక్కువగానే ఉందని చెప్పింది. విదేశీయులు చైనాలో పర్యటించడం సురక్షితమేనని పేర్కొంది. By B Aravind 03 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ China HMPV Virus: ఇండియాలోకి చైనా వైరస్ కేంద్ర ఆరోగ్య శాఖ సంచలన ప్రకటన HMPV వైరస్ పై భయాందోళన చెందవద్దని డీజీహెచ్ఎస్ ఉన్నతాధికారి డాక్టర్ అతుల్ గోయల్ వెల్లడించారు. శ్వాసకోశ సంబంధిత ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుకొనేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇప్పుడున్న పరిస్థితుల గురించి భయపడాల్సిన అవసరం లేదన్నారు. By Krishna 03 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn