Crime: భూ వివాదంలో 5 ఏళ్ల బాలుడు బలి.. కిరాణ షాప్ దగ్గర కిడ్నాప్ చేసి దారుణంగా!
బీహార్‌లో మరో దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటుచేసుకుంది. రెండు కుటుంబాల భూ వివాదంలో 5 బాలుడు బలయ్యాడు. కిరాణ షాపుకు వెళ్లిన అన్మోల్ సింగ్ కొడుకును బాలకృష్ణ సింగ్ ఫ్యామిలీ బలవంతంగా ఎత్తుకెళ్లి కొట్టి చంపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
AC Temperature: ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఏసీ టెంపరేచర్ ఎంత ఉండాలి?
ఇంట్లో చిన్న పిల్లలు, ముఖ్యంగా 6 నెలల లోపు శిశువులు ఉంటే, ఏసీ వాడకంలో కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీనివల్ల చర్మం మీద అలెర్జీలు, పొడి మచ్చలు, శరీరంలో తేమ తగ్గి డీహైడ్రేషన్ సమస్యలతోపాటు విరేచనాలకు దారితీస్తుంది.
Children Phon: పిల్లలు భోజనం చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్ ఇస్తే జరిగేది ఇదే
ఎక్కువ సమయం ఫోన్లు చూస్తూ గడిపే పిల్లల్లో రెటీనా, దృష్టి, సహజ రంగులను గుర్తించలేకపోవడం సమస్యలు వస్తాయి. చిన్న వయసులోనే ఊబకాయానికి, అధికకొలెస్ట్రాల్ స్థాయిలు, అధిక రక్తపోటు, గుండెజబ్బులు, మధుమేహం వంటి ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయని నిపుణులు చెబుతున్నారు.
Crime: అయ్యో బిడ్డా.. నాలుగేళ్ల చిన్నారిని బీరు సీసాతో కొట్టి చంపిన దుర్మార్గుడు!
హైదరాబాద్‌లో ఘోరం జరిగింది. పోచారం ఇన్ఫోసిస్ దగ్గర నాలుగేళ్ల చిన్నారిని బీరు సీసాతో కొట్టి చంపాడు ఓ సైకో. గాంధీ ఆస్పత్రిలో చికిత్ప పొందుతూ రియా కుమారి చనిపోయింది. నిందితుడు వెస్ట్‌బెంగాల్‌కు చెందిన హేమ్‌బ్రోమ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
Children Breathing: ఏడాదిలోపు చిన్నారుల్లో శ్వాసకోస సమస్యలు..ఎందుకిలా?
కుటుంబంలో ఎవరికైనా ఆస్తమా ఉంటే పిల్లలకు చిన్న వయసులోనే ఆ సమస్య వచ్చే అవకాశం ఉంది. పిల్లలలో జలుబు, దగ్గు, ఉబ్బసం సమస్యలు పెరుగున్నాయి. దుమ్ము, వైరల్ ఇన్ఫెక్షన్లు పిల్లలలో ఆస్తమాకు కారణమవుతాయి. బయటకు వెళ్లేటప్పుడు మాస్క్ వేసుకోవడం వంటివి చేయాలి.
Obesity Children: పిల్లల్లో ఊబకాయం పెరగడానికి కారణాలు ఇవే
పిల్లలలో ఊబకాయం రేట్లు ఎక్కువగా ఉన్నాయి. స్థూలకాయం కారణంగా పిల్లలు మధుమేహం నుంచి గుండె జబ్బుల వరకు బాధపడుతున్నారు. మొబైల్ ఫోన్లు, కంప్యూటర్ల ముందు ఎక్కువసేపు కూర్చున్న కారణంగా శారీరక శ్రమ తగ్గింది. జన్యుపరమైన, జంక్ ఫుడ్ వల్ల ఊబకాయం పెరుగుతుంది.
TG Crime: పోలీస్తో అక్రమ సంబంధం.. పసి పిల్లలకు పురుగుల మందు తాగించి చంపిన తల్లి!
తెలంగాణ డోర్నకల్‌లో మరో ఘోరం జరిగింది. ఓ పోలీస్ బాస్‌తో అక్రమ సంబంధం పెట్టుకున్న మంగళ్ తండాకు చెందిన వితంతువు ఉషా.. తన ఇద్దరు పసి పిల్లల అడ్డు తొలగించుకునేందుకు గడ్డిమందు తాగించింది. నిత్యశ్రీ (05) చనిపోగా అబ్బాయి వరుణ్ తేజ(07) బతికి బయటపడ్డాడు.
Children Stroke: విడాకులు తీసుకున్న తల్లిదండ్రుల పిల్లలకు స్ట్రోక్ ప్రమాదం ఉందా?
తల్లిదండ్రుల ప్రేమ లేకుంటే కొంతమంది పిల్లలు డిప్రెషన్‌కు గురవుతారు. వ్యసనాలకు బానిస అవుతారు. ఇది పక్షవాతానికి దారి తీస్తుంది. డిప్రెషన్, డయాబెటిస్‌కు సంబంధించిన అనేక ఆరోగ్య సమస్యల వలన స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు.
/rtv/media/media_files/2025/05/02/t3XwmCJIoAfWwx5LEoRB.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Crime-jpg.webp)
/rtv/media/media_files/2025/04/14/gkcV035j9VWXhXzGeiH1.jpg)
/rtv/media/media_files/2025/04/08/LGuTzLRdTSasLfRnCF8Y.jpg)
/rtv/media/media_files/2025/03/12/aAigignVzz1KqSaepxNz.jpg)
/rtv/media/media_files/2025/03/08/GdWJMNrMCKsneKCyl0Ba.jpg)
/rtv/media/media_files/2025/03/05/o1a93uSBHoi8F14BM81S.jpg)
/rtv/media/media_files/2025/02/25/nujVjJVAZMYY9QJutUOt.jpg)
/rtv/media/media_files/2025/02/04/SMsqPwbN1pMzZwoLBdaF.jpg)