Latest News In Telugu Children Benefits: పిల్లలో ఏకాగ్రతను పెంచే చిట్కా.. ఇది తెలుసుకుంటే మీ పిల్లలకి తిరుగే ఉండదు పోషకాహార లోపం వల్ల పిల్లల్లో ఏకాగ్రత తగ్గిపోతుంది. అయితే.. ఇలా జరగకుండా ఉండడానికి మంచి ఆహారంతో పాటు యోగాని కూడా అలవాటు చేసుకుంటే చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 25 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Children Stomach Ache: చిన్నారుల కడుపు నొప్పి పోగొట్టే చిట్కాలు..మందులు అస్సలు వాడొద్దు సాధారణంగా చిన్న పిల్లల్లో కడుపు నొప్పి వస్తుంది. దీనిని తగ్గించేందుకు మెడిసిన్ ఇవ్వడంతో పాటు కొన్ని ఇంటి చిట్కాలు పాటించవచ్చు. వాము, పుదీనా,అల్లం, తేనె, త్రిఫల, సోంపు లాంటి కొన్ని ఇంటి చిట్కాలతో ఈ నొప్పిని తగ్గించుకోవచ్చు. By Vijaya Nimma 24 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలయ్యారా? ఈ చిట్కాలు ఫాలో అయితే జన్మలో దాని వంక చూడరు.!! చిన్న పిల్లలు గంటల తరబడి ఫోన్‌ని స్క్రీన్‌కి అతుక్కుని చూస్తూనే ఉంటారు. ఫోన్ల వాడకం పిల్లల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. మీ పిల్లలు మొబైల్ కు బానిసలుగా ఈ చిట్కాలు ఫాలో అవ్వండి. ఆ చిట్కాలేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లండి. By Bhoomi 15 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Benefits: శీతాకాలంలో చిన్నపిల్లల విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి శీతాకాలం వచ్చిందంటే ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి, జలుబు, దగ్గు ఇలా అనేక ప్రాబ్లమ్స్ చుట్టుముడతాయి. ఆస్తమా రోగులు అయితే మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎల్లప్పుడూ చిన్నారులను వెచ్చగా ఉంచేతే ఈ సమస్య నుంచి దూరం చేయవచ్చు. By Vijaya Nimma 12 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel-Hamas conflict:చిన్నారులను చిదిమేస్తున్న యుద్ధం - హృదయ విదారకంగా గాజా యుద్ధాలు ఎప్పుడూ మానవ మనుగడకు ప్రమాదమే. ఇవి మనుషులకు ఎప్పుడూ శాంతిని ఇవ్వలేవు. యుద్ధం అయిపోయాక భవిష్యత్తులో చరిత్ర పాఠాలుగా చదువుకోవచ్చునేమో కానీ అది జరుగుతున్నప్పుడు మాత్రం అన్నిరకాలుగా నష్టమే తప్ప ఒరిగేదేమీ ఉండదు. ఇందుకు నిదర్శనమే ఇజ్రాయెల్-హమాస్‌ల మధ్య వార్. By Manogna alamuru 21 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ganesh Nimajjanam: గణేశ్ నిమజ్జనం వద్దని వెక్కి వెక్కి ఏడ్చిన చిన్నారి.. విగ్రహాన్ని హత్తుకుని ఏం చేశాదంటే? దేశ వ్యాప్తంగా గణేశ్ నిమజ్జన వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. అయితే.. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం ఉమ్మెద గ్రామంలో నిమజ్జనం సందర్భంగా ఓ చిన్నారి వెక్కివెక్కి ఏడ్చాడు. గణేశ్ ప్రతిమను గట్టిగా పట్టుకుని నిమజ్జనానికి ఇవ్వనంటూ మారాం చేశాడు. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ వీడియో.. ఆ చిన్నారి గణేశుడిపై పెంచుకున్న ప్రేమను తెలియజేస్తోంది. By Jyoshna Sappogula 28 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Land on Moon: చంద్రుడిపై జాగా కొనేందుకు పోటీ.. పిల్లలకు గిఫ్ట్‌గా జాబిల్లిపై స్థలం కొన్న తండ్రి చంద్రుడిపై చంద్రయాన్-3 విజయవంతమైయింది. యావత్ ప్రపంచం భారత్‌వైపే చూస్తోంది. తాజాగా మరో చర్చ కొనసాగుతోంది. చంద్రుడిపై భూములు కొంటానికి మనుషులు పోటీ పడుతున్నారు. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల ప్రజలు చంద్రుడిపై ఎకరం స్థలం కొనేందుకు పోటీ పడుతున్నారు. By Vijaya Nimma 04 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Anantapur: విద్యార్థినుల్ని వేధించిన టైబ్రేరియన్కు దేహశుద్ధి పిల్లలతో అసభ్యంగా ప్రవర్తించిన లైబ్రేరియన్‌కు తల్లిదండ్రులకు దేహశుద్ది చేశారు. పిల్లలను లోదుస్తుల కలర్ గురించి ఆడుగుతూ విద్యార్థినిలతో అసభ్యంగా ప్రవర్తించారని టైబ్రేరియన్పై ఆరోపణ చేశారు. ఆగ్రహించిన విద్యార్థినుల తల్లిదండ్రులు లైబ్రేరియన్‌ను చితకబాదిన్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. By Vijaya Nimma 14 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn