లైఫ్ స్టైల్ Children Breathing: ఏడాదిలోపు చిన్నారుల్లో శ్వాసకోస సమస్యలు..ఎందుకిలా? కుటుంబంలో ఎవరికైనా ఆస్తమా ఉంటే పిల్లలకు చిన్న వయసులోనే ఆ సమస్య వచ్చే అవకాశం ఉంది. పిల్లలలో జలుబు, దగ్గు, ఉబ్బసం సమస్యలు పెరుగున్నాయి. దుమ్ము, వైరల్ ఇన్ఫెక్షన్లు పిల్లలలో ఆస్తమాకు కారణమవుతాయి. బయటకు వెళ్లేటప్పుడు మాస్క్ వేసుకోవడం వంటివి చేయాలి. By Vijaya Nimma 08 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Obesity Children: పిల్లల్లో ఊబకాయం పెరగడానికి కారణాలు ఇవే పిల్లలలో ఊబకాయం రేట్లు ఎక్కువగా ఉన్నాయి. స్థూలకాయం కారణంగా పిల్లలు మధుమేహం నుంచి గుండె జబ్బుల వరకు బాధపడుతున్నారు. మొబైల్ ఫోన్లు, కంప్యూటర్ల ముందు ఎక్కువసేపు కూర్చున్న కారణంగా శారీరక శ్రమ తగ్గింది. జన్యుపరమైన, జంక్ ఫుడ్ వల్ల ఊబకాయం పెరుగుతుంది. By Vijaya Nimma 08 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం TG Crime: పోలీస్తో అక్రమ సంబంధం.. పసి పిల్లలకు పురుగుల మందు తాగించి చంపిన తల్లి! తెలంగాణ డోర్నకల్‌లో మరో ఘోరం జరిగింది. ఓ పోలీస్ బాస్‌తో అక్రమ సంబంధం పెట్టుకున్న మంగళ్ తండాకు చెందిన వితంతువు ఉషా.. తన ఇద్దరు పసి పిల్లల అడ్డు తొలగించుకునేందుకు గడ్డిమందు తాగించింది. నిత్యశ్రీ (05) చనిపోగా అబ్బాయి వరుణ్ తేజ(07) బతికి బయటపడ్డాడు. By srinivas 25 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Children Stroke: విడాకులు తీసుకున్న తల్లిదండ్రుల పిల్లలకు స్ట్రోక్ ప్రమాదం ఉందా? తల్లిదండ్రుల ప్రేమ లేకుంటే కొంతమంది పిల్లలు డిప్రెషన్‌కు గురవుతారు. వ్యసనాలకు బానిస అవుతారు. ఇది పక్షవాతానికి దారి తీస్తుంది. డిప్రెషన్, డయాబెటిస్‌కు సంబంధించిన అనేక ఆరోగ్య సమస్యల వలన స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 04 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Heart Attack: చిన్నపిల్లల్లో గుండెపోటు.. బయటపడ్డ షాకింగ్ నిజాలు చెడు జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల చాలామంది గుండెపోటుతో మరణిస్తున్నారు. తాజాగా చిన్నారుల్లో గుండెపోటు కేసులు పెరుగుతున్నాయి. ఆహారంలో చక్కెర, ఉప్పు, కొవ్వు ఉండే ఆహారాలు తింటే గుండె ధమనులను బలహీనంగా, గుండెపోటు ప్రమాదం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 13 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Children: ఉదయం స్కూల్‌కు వెళ్లేందుకు పిల్లలు నిద్రలేవకపోతే ఇలా చేయండి పిల్లలను ఉదయాన్నే సిద్ధం చేయడం సవాల్‌తో కూడుకున్న పని. శుభ్రమైన, సౌకర్యవంతమైన దుస్తులలో నిద్ర వేగంగా వస్తుంది. పిల్లలను రాత్రిపూట తొందరగా నిద్రపోయేలా ప్రోత్సహిస్తే మంచిది. రాత్రి పడుకునే ముందు 30 నిమిషాల ముందు పిల్లలు తమ పనిని ముగించుకోవాలని చెప్పాలి. By Vijaya Nimma 30 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Children Height: మీ పిల్లలు పొడవు పెరగాలంటే ఈ ఆహారం ఇవ్వండి పిల్లల ఎముకలు, దంతాల అభివృద్ధికి కాల్షియం చాలా ముఖ్యం. ఇవి శరీరాన్ని బలంగా, ఆరోగ్యం, మెదడు, నరాలు సక్రమంగా పనిచేయడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. బిడ్డకు ప్రతిరోజూ పాలు, పెరుగు, జున్ను, మజ్జిగ, పాలకూర, మెంతికూలు వంటి ఎక్కువగా పెట్టాలి. By Vijaya Nimma 26 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Children Tips: ఏ వయస్సులో పిల్లలు టూత్‌పేస్ట్ ఉపయోగించవచ్చు? పిల్లలకి టూత్ పేస్టు ఇచ్చే సందర్భంలో మొదట రుచిగా ఉందని ఎక్కువగా తీసుకుంటుంటారు. పిల్లలకి 18 నెలల వయస్సు వచ్చే వరకు టూత్‌పేస్ట్ వాడకూడదు. పిల్లవాడు టూత్‌పేస్ట్‌తో బ్రష్ చేయడం ప్రారంభించినప్పుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 16 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Madhya Pradesh: చిన్నారులపై పడిన గోడ..నలుగురు మృతి మధ్యప్రదేశ్‌లో హృదయవిదారక సంఘటన జరిగింది. శిథిలావస్థలో ఉన్న ఇంటి గోడ పిల్లల మీద పడడంతో నలుగురు చిన్నారులు దుర్మరణం చెందారు. గత శనివారం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. By Manogna alamuru 03 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn