హైదరాబాద్ fraud: తెలుగు సినిమా పేర్లు చెప్పి రూ.1.34 కోట్లు కొట్టేశాడు సినిమా ప్రమోషన్లు చేస్తామని నమ్మబలికి శ్రీలంక వ్యక్తిని మోసం చేశాడు ఓ వ్యక్తి. ఇచ్చిన డబ్బుకంటే డబ్బులు ఇస్తాని అని చెప్పి విడతల వారీగా రూ.1.34 కోట్లు తీసుకున్నారు. తిరిగి ఇవ్వడం లేదని బాధితుడు సీసీఎస్ పోలీసులను ఆశ్రయించాడు. HYD పోలీసులు కేసు ఫైల్ చేశారు. By K Mohan 06 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం ఇంత పిరికోడివి ఏంట్రా.. ప్రేమ, పెళ్లన్నాడు.. నుదుటిపై బొట్టు పెట్టి పారిపోయాడు! ప్రేమన్నాడు.. నుదుటిపై బొట్టు పెట్టి ఇదే పెళ్లాన్నాడు. తన అవసరం తీరాక ముఖం చాటేశాడు. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. సాఫ్ట్వేర్ ఇంజినీర్ సాయి ప్రణీత్(26) బెంగళూరులో ఓ యువతితో పరిచయం కాగా అది ప్రేమగా మారింది. By Krishna 20 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం AP Crime: కొడుకును నెత్తురు కక్కేలా కొట్టిన తండ్రి.. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే! ఏపీ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. తమ తల్లి శశితో అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నారనే కోపంతో 9 బాలుడు, 5ఏళ్ల బాలికను చార్జర్ వైరుతో చావాబాదాడు పవన్. స్థానికుల సమాచారంతో పిల్లలను ఆస్పత్రికి తరలించి విచారణ చేపట్టారు పోలీసులు. By srinivas 02 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Mumbai: ఉద్యోగం కోసం డిజిటల్ చీటింగ్.. చివరికి ఏమైందంటే? ఎలాగైనా కానిస్టేబుల్ ఉద్యోగం సంపాదించాలని ఓ యువకుడు డిజిటల్ చీటింగ్‌కి పాల్పడిన ఘటన ముంబైలో చోటుచేసుకుంది. డ్రైవర్ కానిస్టేబుల్ ఉద్యోగానికి పరీక్ష జరుగుతుండగా మైక్రో ఇయర్ పీస్ పెట్టుకుని రాశాడు. పరీక్ష సమయంలో యువకుడిని గుర్తించి చీటింగ్ చేసు నమోదు చేశారు. By Kusuma 12 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app రోజుకో విగ్గు..50 మందితో పెళ్లి.. | Matrimony | RTV రోజుకో విగ్గు..50 మందితో పెళ్లి.. | Matrimony | Person Called Vamshi Cheats women by portraying him self as Unmarried and cheats them in Matrimony Website | RTV By RTV Shorts 19 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Lover: గాఢంగా ప్రేమించింది.. నెలలో పెళ్లి, ఇంతలోనే ప్రియుడి దారుణం కర్నూల్ ఆదోనికి చెందిన ఈశ్వర్ ప్రశాద్ బెంగళూరులో తనతోపాటు జాబ్ చేస్తున్న చందనతో ప్రేమలో పడ్డాడు. ఇరు కుటుంబాలను ఒప్పించి నిశ్చితార్థం చేసుకున్నారు. డిసెంబర్ 14న వీరి పెళ్లి జరగనుండగా.. ఈలోపు ఈశ్వర్ పారిపోయాడు. దీంతో చందన అతడి ఇంటివద్ద ధర్నాకు దిగింది. By Seetha Ram 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Telangana: పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు.. చివరికి ఛత్తీస్‌గఢ్‌కు చెందిన యువతికి హైదరాబాద్‌లో ఉంటున్న స్వామి అనే వ్యక్తి ఫేస్బుక్లో పరిచయం అయ్యాడు. ప్రేమ పేరుతో యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించిన స్వామి ఆమెను లొంగదీసుకొని మోసం చేశాడు. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిని అరెస్టు చేశారు. By B Aravind 30 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Union Bank Manager: రూ. 5 కోట్లతో పరారైన యూనియన్ బ్యాంక్ మేనేజర్! నిజామాబాద్ నగరంలోని శివాజీనగర్ యూనియన్ బ్యాంక్‌లో అజయ్‌కుమార్ సీనియర్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.మేనేజర్ పలువురు ఖాతాదారుల వద్ద అప్పులు చేయడమే కాకుండా 30 మందికి లోన్లు మంజూరు చేశాడు.బాధితులు ఇచ్చిన వివరాల ప్రకారం రూ. 5 కోట్లతో మేనేజర్ పరార్ అయినట్లు సమాచారం. By Bhavana 18 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Raithu Bandhu Cheating: రేవంత్ సర్కార్ సంచలనం.. వాళ్ళనుంచి రైతుబంధు సొమ్ము వెనక్కి.. వ్యవసాయేతర భూమిపై రైతుబంధు ప్రయోజనాలను పొందిన భూయజమానికి ప్రభుత్వం నోటీసులు జారీచేసింది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని ఘట్కేసర్ మండలంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. రెవెన్యూ రికవరీ చట్టం కింద ఆ భూయజమాని నుంచి డబ్బు రికవరీ చేయడానికి నోటీసులు ఇచ్చారు. By KVD Varma 11 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn