Latest News In Telugu 10 సిమ్ కార్డులు ఉంటే 3 ఏళ్ల జైలు శిక్ష..కేంద్రం కొత్త రూల్స్! 10 సిమ్‌కార్డులు కలిగి ఉన్న వ్యక్తికి మూడేళ్ల జైలు శిక్ష విధించేలా కేంద్రం కొత్త చట్టాన్నితీసుకువచ్చింది. తొలిసారిగా 10 సిమ్‌లు కలిగి ఉంటే రూ.50 వేల జరిమానా విధిస్తామని కేంద్రం తెలిపింది. వేరొకరి ప్రూఫ్స్ తో సిమ్ వాడితే 3ఏళ్ల జైలు శిక్ష, రూ. 50 వేల జరిమానాగా ప్రకటించింది. By Durga Rao 18 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu Naidu: కేంద్రానికి బాబు స్పెషల్ రిక్వెస్ట్..ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఆ ఐపీఎస్ అధికారి! ఏపీ కేడర్ కు చెందిన ఐపీఎస్ అధికారి మహేష్ చంద్ర లడ్హా ను తిరిగి రాష్ట్రానికి పంపించాలని ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రాన్ని ప్రత్యేకంగా కోరారు. ఈ రిక్వెస్ట్ గురించి కేంద్రం సానుకూలంగా స్పందించింది. మహేష్ చంద్ర లడ్హాను ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఏపీ ప్రభుత్వం నియమించనుంది. By Bhavana 28 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ఆధార్ కార్డ్‌ని ఇలా డౌన్లోడ్ చేసుకోండి! ఆధార్ కార్డ్‌ని ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవడానికి ఆధార్ నంబర్ లేదా ఎన్రోల్మెంట్ ఐడి సరిపోతుంది. అలాగే, మొబైల్ నంబర్‌ను ఆధార్ నంబర్‌తో లింక్ చేయాలి. అప్పుడే ఓటీపీ వస్తుంది. దీన్ని ఉపయోగించి మీరు ఆన్లైన్లో ఆధార్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు. By Durga Rao 19 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu భారత ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే పదవీకాలం పొడిగింపు..! By Durga Rao 29 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Scrap: చెత్తను అమ్మి రూ.500 కోట్లు సంపాదించిన కేంద్రం ప్రభుత్వ కార్యాలయాల్లో చెత్తను అమ్మడంతో కేంద్రానికి రూ.500 కోట్ల ఆదాయం వచ్చింది. అక్టోబర్ 2 నుంచి 31 వరకు చేపట్టిన మూడో విడత ప్రత్యేక స్వచ్ఛత కార్యక్రమంలో ఈ ఆదాయం లభించినట్లు కేంద్ర పర్సనల్ మినిస్ట్రీ ఓ ప్రకటనలో తెలిపింది. By B Aravind 01 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn