కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. 2025 సెలవుల జాబితా విడుదల కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. 2025 ఏడాదికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లభించే సెలవుల జాబితాను విడుదల చేసింది. అలాగే ఆప్షనల్ హాలిడేస్ జాబితాను కూడా రిలీజ్ చేసింది. వివరాల కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 19 Oct 2024 in నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి కేంద్ర ప్రభుత్వ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన సెలవుల జాబితా ప్రతీ ఏడాది ముందుగానే విడుదలవుతుంటుంది. దేశంలో కేంద్ర ప్రభుత్వ శాఖలకు సంబంధించి అందరికూ కూడా ఈ సెలవులే అమలవుతుంటాయి. 2025 ఏడాదికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లభించే సెలవుల జాబితాను విడుదల చేసింది. అలాగే ఆప్షనల్ హాలిడేస్ జాబితాను కూడా రిలీజ్ చేసింది. ఢిల్లీతో పాటు దేశంలోని అన్ని కేంద్ర ప్రభుత్వ ఆధిన సంస్థల ఉద్యోగులకు ఈ హాలిడేస్ వర్తిస్తాయి. ఇందులో 14 కంపల్సరీ సెలవులుండగా 12 ఆప్షనల్ ఉన్నాయి. అవెంటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. గణతంత్ర దినోత్సవం2. స్వాతంత్ర్య దినోత్సవం3. మహాత్మా గాంధీ జయంతి4. బుద్ధ పూర్ణిమ5. క్రిస్మస్ 6. దసరా (విజయ్ దశమి)7. దీపావళి 8. గుడ్ ఫ్రైడే9. గురునానక్ జయంతి10. ఇడుల్ ఫిట్ర్11. ఇడుల్ జుహా12. మహావీర్ జయంతి13. మొహర్రం14. ప్రవక్త మొహమ్మద్ జయంతి ఆప్షనల్ హాలిడేస్ 1. దసరా కోసం అదనపు రోజు2. హోలీ3. జనమాష్టమి (వైష్ణవి)4. రామ నవమి5. మహా శివరాత్రి6. గణేష్ చతుర్థి / వినాయక చతుర్థి7. మకర సంక్రాంతి8. రథయాత్ర9. ఓనం10. పొంగల్11. శ్రీ పంచమి / బసంత్ పంచమి12. వైషు/ వైశాఖి / వైశాఖది / భాగ్ బిహు / మాషాది ఉగాది /చైత్ర శుక్లాది / చేతి చంద్ / గుడి పడవ / 1వ నవరాత్ర ఐ నౌరాజ్/ఛత్ పూజైకర్వ చౌత్. #telugu-news #national-news #central-govt #holidays మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి