ఆంధ్రప్రదేశ్ Ap:ఏపీలో వీరికి ఆదివారం.. రంజాన్ సెలవులు లేవు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. ఈ నెల 30,31న ఆదివారం, సోమవారం మున్సిపాలిటీల్లో రంజాన్ సెలవులు లేవు. మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను చెల్లింపులు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. By Bhavana 29 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Ramzan Holidays : ప్రభుత్వం గుడ్ న్యూస్...వారికి మూడు రోజులు సెలవు రంజాన్ పండగ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముస్లింలకు పవిత్ర పండగ అయినా రంజాన్ నేపథ్యంలో సర్కార్ రెండు రోజులు సెలవులు ప్రకటించింది. మార్చ్ 31న ఈదుల్ ఫితర్ (రంజాన్) తోపాటు.. తరువాతి రోజైన ఏప్రిల్ 1న కూడా సెలవు దినంగా ప్రకటించింది. By Madhukar Vydhyula 27 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Software Employees : సాఫ్ట్వేర్ ఉద్యోగులకు గుడ్ న్యూస్..వరుసగా మూడు రోజులు... తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం నుంచే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈ క్రమంలో సాఫ్ట్వేర్ ఉద్యోగులకు మాత్రం ఒక మంచి శుభవార్త ఉండబోతోంది. అదేంటో తెలుసుకుందాం. By Madhukar Vydhyula 10 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana: తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్..నేడు సెలవు ప్రకటించిన సర్కార్! స్కూల్, కాలేజీ విద్యార్థలకు గుడ్న్యూస్. నేడు రెండు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. తెలంగాణలో రెండో అతిపెద్ద జాతర అయిన పెద్దగట్టు జాతర సందర్భంగా సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో సెలవులు ప్రకటించారు. By Bhavana 17 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Pongal Holidays 2025: రాష్ట్రం ప్రభుత్వం గుడ్ న్యూస్.. సంక్రాంతి సెలవులు మరో మూడు రోజులు పొడిగింపు! తమిళనాడు ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. జనవరి 17ను కూడా సెలవు దినంగా ప్రకటించింది. ఇప్పటికే జనవరి 14, 15, 16 సెలవు దినాలుగా తెలిపింది. ఆ తర్వాత శని, ఆదివారాలు సెలవు దినాలు కావడంతో మధ్యలో వచ్చిన శుక్రవారాన్ని కూడా సెలవు దినంగా సీఎం ఆదేశించారు. By Seetha Ram 06 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ap: ఈసారి ఏపీలో సంక్రాంతి సెలవులు ఎన్ని రోజులు ఇచ్చారంటే..! ఏపీలో విద్యార్థులకు ఓ చేదు వార్త. ఈ సారి రాష్ట్రంలో సంక్రాంతి సెలవులను కుదించే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఇప్పటికే ప్రకటించిన సెలవుల్లో మార్పులు చేయనున్నట్లు సమాచారం. By Bhavana 26 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Holidays: బ్యాంకులకు నెలలో సగంపైనే హాలిడేస్... ఎంజాయ్ డిసెంబర్ డిసెంబర్లో మీ బ్యాంకు పనులు పూర్తి చేసుకుందాం అనుకుంటున్నారా...అయితే ఈ విషయం కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. వచ్చే నెలలో బ్యాంకులు సగం రోజులు మాత్రమే పని చేయనున్నాయి. మొత్తం 17 రోజులు బ్యాంకులు పని చేయవు. By Manogna alamuru 30 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్.. 2025 సెలవుల జాబితా విడుదల కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. 2025 ఏడాదికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లభించే సెలవుల జాబితాను విడుదల చేసింది. అలాగే ఆప్షనల్ హాలిడేస్ జాబితాను కూడా రిలీజ్ చేసింది. వివరాల కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 19 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ APSRTC: దసరాకి ఏపీఎస్ ఆర్టీసీ స్పెషల్ బస్సులు! ఏపీ దసరా సెలవుల సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ ఓ శుభవార్త చెప్పింది. ఇతర జిల్లాలు, తెలంగాణ, చెన్నై, బెంగళూరు ప్రాంతాల నుండి వచ్చే ప్రయాణీకుల కోసం 6,100 ప్రత్యేక సర్వీసులను నడుపుతున్నట్లు తాజాగా ఓ ప్రకటన చేసింది. By Bhavana 01 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn