నేషనల్ CEC: కేంద్ర ఎన్నికల కమిషనర్ గా జ్ఞానేష్.. ఆయన బ్యాగ్రౌండ్ ఇదే..! కేంద్ర ఎన్నికల ప్రధాన నూతన కమిషనర్ గా జ్ఙానేశ్ కుమార్ నియమితులయ్యారు.ఎన్నికల కమిషనర్ల నియామకం పై తీసుకొచ్చిన కొత్త చట్టం ప్రకారం నియమితులైన తొలి సీఈసీగా జ్ఙానేశ్ కుమార్ నిలిచారు.జ్ఙానేశ్ కుమార్...2029 జనవరి 26 వరకు ఈ పదవిలో ఉంటారు. By Bhavana 18 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ CEC: సీఈసీ ఎంపికపై కమిటీ భేటి.. ఆయనకే బాధ్యతలు అప్పగిస్తున్నారా ? సీఈసీ ఎంపికపై ప్రధాని మోదీ అధ్యక్షతన సోమవారం ఉన్నత స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, విపక్ష నేత రాహుల్ గాంధీలు ఈ భేటీలో పాల్గొన్నారు. తదుపరి సీఈసీని ఎంపిక చేసి రాష్ట్రపతికి సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. By B Aravind 17 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Delhi: ఢిల్లీ ఎలక్షన్స్ తర్వాత హిమాలయాలకు పోతా..సీఈసీ రాజీవ్ కుమార్ ఢిల్లీ ఎన్నికల తర్వాత తాను హిమాలయాలకు వెళ్తానని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ వెల్లడించారు. తాజాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన ఆయన.. తన పదవీ విరమణ గురించి మీడియాతో మాట్లాడారు. By Bhavana 08 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu EC : ఈ ఎన్నికల్లో రికార్డ్ స్థాయి ఓటింగ్-సీఈసీ దేశవ్యాప్తంగా రేపు అన్ని రాష్ట్రాల లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల కౌటింగ్ జరగనుంది. దీని మీద ఎన్నికల కమీషన్ ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది. దేశ వ్యాప్తంగా కౌంటింగ్‌కు చేసిన ఏర్పాట్లపై కమిషనర్ రాజీవ్ కుమార్ వివరించారు. By Manogna alamuru 03 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Elections : లోక్‌సభ ఎన్నికల తొలి దశ పోలింగ్‌కు నోటిఫికేషన్ విడుదల! లోక్‌సభ ఎన్నికలు తొలిదశ పోలింగ్ కు సంబంధించిన నోటిఫికేషన్ బుధవారం విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది.మొదటి షెడ్యూల్ లో భాగంగా 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరగనున్నాయి. By Bhavana 20 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Election Rules : రోడ్ షోల నిర్వహణపై ఎలక్షన్ కమిషన్ నయా రూల్.. ఆ రోజుల్లోనే.. ఎన్నికల ప్రచారం కోసం పార్టీల రోడ్ షోల నిర్వహణపై ఎన్నికల కమిషన్ కీలక ప్రకటన చేసింది. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసేందుకు సెలవు రోజులు, ట్రాఫిక్ రద్దీ ఉన్న సమయాల్లో రోడ్ షోలకు అనుమతి ఇవ్వబోమని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్ పేర్కొన్నారు. By KVD Varma 19 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Elections : ఇవాళే ఎన్నికల షెడ్యూల్... ఇవాళ మధ్యాహ్నం ఎన్నికల షెడ్యూల్ విడుదల అవనుంది. మధ్యాహ్సం 3 గంటలకు సీఈసీ షెడ్యూల్‌ను విడుదల చేయనుంది. లోక్‌సభతో పాటూ 5 రాష్ట్రాలకు ఎన్నికలు ఉండనున్నాయి. షెడ్యూల్ వచ్చిన వెంటనే ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి రానుంది. By Manogna alamuru 16 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BREAKING : లోక్‌సభ అభ్యర్థులను ఖరారు చేసిన మోదీ.. ఏ క్షణంలోనైనా లిస్ట్ రిలీజ్! సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాని మోదీ దూకుడు పెంచారు. లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల లిస్ట్‌పై కసరత్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే తొలి జాబితా సిద్ధమైందని తెలుస్తోంది. నిన్న మిడ్నైట్ బీజేపీ కీలక నేతలతో మీటింగ్ పెట్టిన మోదీ తొలి జాబితా రిలీజ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. By Trinath 01 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu EC: తెలంగాణలో ఉపఎన్నిక... షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ..!! తెలంగాణ స్టేట్ లోని మహబూబ్ నగర్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ఈసీ షెడ్యూల్ రిలీజ్ చేసింది. మార్చి 4న నోటిఫికేషన్ వెలువడనుండగా...మార్చి 28న పోలింగ్ జరుగుతుంది. కసిరెడ్డి నారాయణరెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఆ స్థానం ఖాళీ ఏర్పడింది. By Bhoomi 26 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn