ఇంటర్నేషనల్ USA: అమెరికాకు సుంకాల దెబ్బ..ధరల పెరుగుతాయని స్టోర్లకు పరుగెడుతున్న జనాలు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన సుంకాలు ప్రపంచ మొత్తంతో పాటూ సొంత దేశ ప్రజలను కూడా భయపెడుతున్నాయి. సుంకాల వలన ధరలు పెరుగుతాయనే ఆందోళనతో జనాలు స్టోర్లకు పరుగులు పెడుతున్నారు. By Manogna alamuru 06 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ కారు కొనుగోలుదారులకు బిగ్ షాక్.. ఏప్రిల్ నుంచి పెరగనున్న ధరలు ఏప్రిల్ 1వ తేదీ నుంచి కార్ల ధరలు పెరగనున్నట్లు హ్యుందాయ్ మోటార్ ఇండియా, హోండా కార్స్ ఇండియా కూడా ప్రకటించాయి. గరిష్టంగా 3 శాతం కార్ల ధరలను పెంచనున్నాయి. కార్ల తయారీ వ్యయం, నిర్వహణ ఖర్చులు పెరగడం వల్ల ధరలను పెంచనున్నట్లు తెలిపింది. By Kusuma 20 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Tesla: భారత్ లో టెస్లా ఉద్యోగాల జాతర మొదలు.. భారత్ లో టెస్లా కంపెనీ నియామకాలు మొదలయ్యాయి. దీనికి సంబంధించి లింక్డిన్ లో ప్రకటన రిలీజ్ అయింది. ఈ మధ్యనే అమెరికా పర్యటనలో భారత ప్రధాని మోదీ, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ను కలిశారు. By Manogna alamuru 18 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ KIA: కియా కొత్త కారు సైరోస్ ఎస్యూవీ బుకింగ్స్ స్టార్ట్ కియా ఇండియాలో తన మరో కొత్త కారును తీసుకువచ్చేసింది. సైరోస్ ఎస్యూవ మోడల్ బుకింగ్స్ ఈరోజు నుంచే స్టార్ట్ చేస్తున్నట్టు ప్రకటించింది. 25వేల బుకింగ్ రుసుముతో దీన్ని కస్టమర్లు బుక్ చేసుకోవచ్చును. By Manogna alamuru 03 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ YEAR ENDER 2024: ఈ ఏడాది మార్కెట్లో ఎక్కువగా అమ్ముడైన కార్లు ఏంటంటే? దేశంలో ఈ ఏడాది కొత్త మోడళ్లతో ఎన్నో కార్లు మార్కెట్లోకి వచ్చాయి. కానీ ఇందులో కొన్ని కంపెనీ కార్లు మాత్రమే బాగా అమ్ముడయ్యాయి. ఇందులో మారుతి సుజుకి ఆల్టో టాప్ ప్లేస్‌లో ఉంది. బెస్ట్ ఫీచర్లు ఉండటంతో ఎక్కువ శాతం మంది ఈ కార్లు కొనుగోలు చేశారు. By Kusuma 31 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఉద్యోగులకు కార్లు, బైక్‌లు గిఫ్ట్‌గా ఇచ్చిన కంపెనీ.. ఎక్కడంటే ? చెన్నైలోని టీమ్ డీటెయిలింగ్ సొల్యూషన్స్ అనే కంపెనీ తమ ఉద్యోగులకు కార్లు, బైకులు బహుమతులుగా ఇచ్చింది. 28 మందికి కార్లు, మరో 29 మందికి బైక్‌లు అందించింది. ఉద్యోగులు కంపెనీని విజయపథంలో నడపించినందుకు గుర్తింపుగా ఇలా చేశామని కంపెనీ ఎండీ వెల్లడించారు. By B Aravind 12 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Cars Recall : లక్ష కార్లను వెనక్కి తీసుకుంటున్న కియా, టెస్లా కంపెనీలు.. ఎందుకో తెలుసా! కియా,టెస్లాతోపాటు మరో రెండు కార్ల కంపెనీలు లక్షకు పైగా కార్లను వెనక్కి తీసుకోనున్నట్లు సమాచారం.కార్లలో లోపాల వల్ల కంపెనీలు ఆ కార్లను వెనక్కి తీసుకోవాలనుకుంటున్నట్లు సమాచారం.రీకాల్ చేస్తున్న నాలుగు కంపెనీల్లో టెస్లా, కియాతో పాటు ఫోర్డ్ మోటార్, జీఎం ఏసియా పసిఫిక్ కూడా ఉన్నాయి. By Bhavana 21 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Maharashtra: కావాలని రెండుసార్లు ఢీకొట్టి.. కారుతో భీభత్సం మహారాష్ట్రలోని ధానేలో జరిగిన సంఘటన అవాక్కయ్యేలా చేసింది. కావాలని పదే పదే తన కారుతో ఢీకొట్టడమే కాకుండా..అందులో ఉన్నవారు తీవ్రంగా గాయడేలా చేశాడు మరొక కారు ఓనర్. ఈ ఘటన వివరాలు పూర్తిగా తెలియన్పటికీ దీనికి సంబంధించిన వీడియో మాత్రం ఇప్పుడు వైరల్ అవుతోంది. By Manogna alamuru 21 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ China: కార్లు ఉబ్బుతున్నాయి జాగ్రత్త.. కార్లు ఉబ్బుతున్నాయి. వాటి ముందు బ్యానెట్లు బానాల్లా పొంగిపోతున్నాయి. చిన్న బ్రాండ్ల కార్లకే కాదు...ఆడిలాంటి పెద్ద పెద్ద బ్రాండ్ల పరిస్థితి కూడ ఇదే. చైనాలో ఇప్పుడు ఇదో పెద్ద వింతగా మారింది. కార్ల రంగు పోగుండా అతికిస్తున్న వినైల్ ఫిల్మ్ ఇందుకు కారణమని తెలుస్తోంది. By Manogna alamuru 15 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn