తెలంగాణ Habsiguda: హబ్సిగూడలో తగలబడుతున్న కార్.. డ్రైవర్‌కు ఏమైందంటే? హబ్సిగూడలో భారీ ప్రమాదం తప్పింది. రోడ్డుపై వెళ్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన కారు డ్రైవర్ కారును నిలిపివేసి బయటకు వచ్చేయడంతో ప్రమాదం తప్పింది. కారు ఉప్పల్ నుంచి తార్నాక వైపు వెళ్తుండగా హబ్సిగూడ చౌరస్తాకు సమీపంలో ఇది జరిగింది. By Seetha Ram 17 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ కళ్ల ముందే కదులుతున్న కారు దగ్ధం.. డ్రైవర్ ఏం చేశాడంటే? వీడియో వైరల్ జైపూర్‌లో కదులుతున్న కారు దగ్ధం కావడంతో భయానక దృశ్యం కనిపించింది. ఈ సంఘటన శ్యామ్‌నగర్ ఫ్రూట్ మార్కెట్ సమీపంలో జరిగింది. కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో, డ్రైవర్ కదులుతున్న కారు నుండి బయటకు దూకేశాడు. అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. By Seetha Ram 13 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Car accident: సూర్యాపేటలో కారు దగ్ధం.. ఫ్యామిలీ సేఫ్.. వీడియో వైరల్! సూర్యాపేట జిల్లా కేంద్రంలో భారీ ప్రమాదం తప్పింది. ప్రభుత్వ జూనియర్ కాలేజీ వద్ద జాతీయ రహదారిపై వెళ్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కారులో ప్రయాణిస్తున్న ఒకే కుంటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు సురక్షితంగా బయటపడ్డారు. వీడియో వైరల్ అవుతోంది. By srinivas 24 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn