తెలంగాణ Cabinet expansion : నల్లగొండ కాంగ్రెస్లో కోల్డ్ వార్.. విస్తరణకు మళ్లీ బ్రేక్ తెలంగాణ కేబినెట్ విస్తరణకు మళ్లీ బ్రేక్ పడింది. విస్తరణకు ముహూర్తం ఫిక్స్ అయ్యిందనుకునేలోపే..ప్రతిసారి ఏదో ఒక సమస్య వచ్చిపడుతోంది. ఉగాదికి మంత్రివర్గ విస్తరణ..ఏప్రిల్ 3న ప్రమాణ స్వీకారం ఉంటుందని అంతా భావించారు. కానీ ఇప్పుడు ప్రచారంగానే మిగిలిపోయింది. By Madhukar Vydhyula 02 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ap News: ఏపీలో ఇప్పట్లో మంత్రి వర్గ విస్తరణ లేనట్లే.... ఏపీ మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో ఉండకపోవచ్చని తెలుస్తోంది. ప్రభుత్వం ఏర్పడి ఏడాది మాత్రమే అవుతుండడంతోపాటు మంత్రులలో ఎవరిని మార్చిన ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న కారణంగా మంత్రివర్గ విస్తరణను తాత్కాళికంగా పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. By Madhukar Vydhyula 30 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BIG BREAKING: కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్.. రేవంత్ టీంలోకి మరో నలుగురు..? ఉగాది సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ను కలవనున్నారు. మంత్రివర్గవిస్తరణ గురించి చర్చించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 3న కేబినెట్లో మరో 4 కొత్త మంత్రులకు ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది. అధిష్ఠానం ఇప్పటికే కొందరి పేర్లను సిద్ధం చేసి ఉంచింది. By K Mohan 30 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Cabinet expansion : మంత్రివర్గ విస్తరణ..ఆమెకు డౌటే? తెలంగాణలో అధికారం చేపట్టిన నాటినుంచి మంత్రి వర్గ విస్తరణపై రకరకాల ప్రచారం సాగుతూనే ఉంది. ఇపుడు అపుడు అంటూ అనేక సార్లు విస్తరణ వాయిదా పడింది.తాజాగా ఏప్రిల్ 3న మంత్రివర్గ విస్తరణ కు దాదాపు ముహూర్తం ఖరారైనట్లు ప్రచారం సాగుతోంది. By Madhukar Vydhyula 29 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana Cabinet: కేబినెట్ విస్తరణ.. ఏప్రిల్ 3న మంత్రుల ప్రమాణ స్వీకారం తెలంగాణలో కేబినెట్ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏప్రిల్ 3న కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం జరగనున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు బీసీలు, అలాగే ఒక రెడ్డి, ఎస్సీకి మంత్రివర్గంలో స్థానం లభించనున్నట్లు సమాచారం. By B Aravind 25 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana Cabinet: ఉగాదికి కేబినెట్ విస్తరణ.. మంత్రి పదవులు వాళ్లకే రేవంత్ సర్కార్ ఉగాది రోజున మంత్రివర్గ విస్తరణ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు బీసీలకు చోటు కల్పించే యోచనలో అదిష్ఠానం ఉన్నట్లు సమాచారం. రెడ్డి లేదా రావు, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల నుంచి ఒక్కొక్కరికి అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. By B Aravind 24 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana: కేబినెట్ విస్తరణ !.. ఢిల్లీకి కాంగ్రెస్ నేతలు తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేతలకు పార్టీ హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది. సీఎం రేవంత్, భట్టి విక్రమార్క, ఉత్తమ్ తదితర నేతలు ఢిల్లీకి బయలుదేరారు. రాష్ట్ర కేబినెట్ విస్తరణ, భారత్ సంవిధాన్ కార్యక్రమాలకు సంబంధించి చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. By B Aravind 24 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Cabinet expansion : రాష్ట్రంలో కొత్తమంత్రులు..కొత్త పదవులు..ఎవరెవరికో తెలుసా? కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటినుంచి ఉత్కంఠ రేపుతున్న మంత్రి వర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. మంత్రివర్గ విస్తరణతో పాటు ముఖ్య పదవుల భర్తీకి ఏఐసీసీ తుది రూపం ఇచ్చినట్లు ప్రచారం సాగుతోంది. సామాజిక అంశాలు.. సీనియారిటీ ప్రాతిపదికన ఈ లిస్టు సిద్దమైంది. By Madhukar Vydhyula 06 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు గాలం.. కేబినేట్ విస్తరణ ఎప్పుడంటే ? తెలంగాణలో జులై మొదటివారంలో కేబినేట్ విస్తరణ ఉంటుందని ప్రచారం నడుస్తోంది. మరికొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ గాలం వేస్తున్నట్లు సమాచారం. వాళ్లు వచ్చాకే మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. By B Aravind 28 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn