Latest News In Telugu TS Cabinet : తెలంగాణ కేబినెట్ విస్తరణ.. కొత్త మంత్రులు ఎవరంటే? త్వరలో తెలంగాణ కేబినెట్‌ను విస్తరించనున్నారు. 6 గురు కొత్త మంత్రులకు బాధ్యత అప్పగించనుంది రేవంత్ సర్కార్. బీసీ, ముదిరాజ్, మైనార్టీ వర్గాలకు పెద్దపీట వేసే యోచనలో రాష్ట్ర సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది. By B Aravind 18 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn