తెలంగాణ TS: మహిళా సాధికారతకు పట్టం..ఇందిరా శక్తి మిషన్-2025 ఇందిరా మహిళా శక్తి మిషన్ -2025కు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో పాటూ టూరిజం పాలసీ, యాదగిరి దేవాలయం ట్రస్టు బోర్డు, రెవెన్యూ గ్రామాలకు అధికారులను నియమించడం లాంటి నిర్ణయాలను తీసుకుంది. By Manogna alamuru 07 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TS: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు..తెలంగాణ కేబినెట్ ఆమోదం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను బీసీల రిజర్వేషన్లను 42 శాతం పెంచే ముసాయిదా బిల్లుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించేలా బిల్లును రూపొందించారు. By Manogna alamuru 07 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana Cabinet: కేబినెట్ మీటింగ్.. ఎస్సీ వర్గీకరణ ముసాయిదా బిల్లుకు ఆమోదం.. తెలంగాణ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎస్సీ వర్గీకరణ ముసాయిదా బిల్లుకు ఆమోదం వేసింది. మార్చి 12 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. By B Aravind 06 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ తెలంగాణ కేబినెట్లో ఐదు ఆర్డినెన్స్‌లకు ఆమోదం సచివాలయంలో మంత్రివర్గ సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం తెలంగాణ రాష్ట్రమంత్రులు భేటి అయ్యారు. కేబినెట్ 5 ఆర్డినెన్సులకు ఆమోదం తెలిపింది. వాటిలో రైతు భరోసా, కొత్త ఆర్ఓఆర్ చట్టం వంటి అంశాలపై మంత్రులు సుదీర్ఘ చర్చ జరిపారు. By K Mohan 16 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: రేపు సమావేశమవనున్న ఏపీ కేబినెట్ గురువారం మధ్యాహ్నం 2.30 నిముషాలకు ఏపీ క్యాబినెట్ సమావేశం జరగనుంది. ఇందులో 3నెలల కోసం అసెంబ్లీ లో ప్రవేశపెట్టనున్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు కేబినెట్ ఆమోదం తెలపనుంది. దాంతోపాటూ మరికొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకోనున్నట్లు తెలుస్తోంది. By Manogna alamuru 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ap Politics : మంత్రి వర్గంలో చోటు దక్కని సీనియర్లు వీరే! ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్దమైంది. చంద్రబాబు నాయుడు ఈసారి తన కేబినెట్ లోకి 18 మందికి స్థానం కల్పించారు. అయితే గెలిచిన వారిలో కొందరు సీనియర్లు మంత్రి పదవులు ఆశించిన పలువురు నేతలకు నిరాశే ఎదురైంది. By Bhavana 12 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Breaking : ఎన్టీయార్‌కు భారత రత్న? ఎన్టీయార్‌కు భారతరత్న ఇవ్వనున్నారా అంటే అవుననే అంటున్నారు. దీని విషయమై కేంద్ర కేబినెట్ మరి కాసేపట్లో సమావేశం కానుంది. ఇప్పటికే చాలాసార్లు ఎన్టీయార్‌కు భారత రత్న ఇవ్వాలని ప్రతిపాదనలు వెళ్ళాయి. ఈరోజు మీటింగ్‌లో ఈ విషయం గురించి చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. By Manogna alamuru 13 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ విశ్వకర్మలకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం! ఏంటో తెలుసా? విశ్వకర్మల కోసం ‘ప్రధాన మంత్రి విశ్వకర్మ(Pm vishwa karma)’పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఈ పథకం ద్వారా 30 లక్షల మంది విశ్వకర్మలకు, వారి కుటుంబాలకు రాయితీపై వడ్డీ రేటుతో పూచీకత్తు రహిత రుణాలను అందిస్తామని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఈ పథకానికి ఐదేండ్ల కాలానికి గాను రూ. 13 వేల కోట్లను కేటాయించనున్నట్టు పేర్కొన్నారు. By G Ramu 16 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn