Bolivia: బొలీవియాలో మళ్ళీ ఘోర రోడ్డు ప్రమాదం
బొలీవియాలో మళ్ళీ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు, ట్రక్ ఢీకొనడంతో 25 మరణించారు. మరో 26 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఒరూరో పండుగ ముగించుకుని వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
బొలీవియాలో మళ్ళీ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు, ట్రక్ ఢీకొనడంతో 25 మరణించారు. మరో 26 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఒరూరో పండుగ ముగించుకుని వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
పూణేలో సంచలనం సృష్టించిన రేప్ కేసులో మోస్ట్ వాంటెండ్ క్రిమినల్ దత్తాత్రేయ రాందాస్ గడేను పట్టుకున్నారు. క్రై బ్రాంచ్ పోలీసులు 75 గంటల పాటు గాలించి పూణే జిల్లాలోని శిరూర్ తహసీల్‌లోని ఓ గ్రామంలో అదుపులోకి తీసుకున్నారు.
నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున చింతపల్లి బైపాస్ వద్ద ప్రైవేట్ బస్సు ట్రాక్టర్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
హైదరాబాద్ కుషాయిగూడ ఆర్టీసీ బస్ డిపోలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పార్కింగ్‌లో ఉన్న రెండు ఆర్టీసీ బస్సులు దగ్ధమయ్యాయి. నిమిషాల వ్యవధిలోనే మంటలు అంటుకొని బస్సులు పూర్తిగా దగ్ధమయ్యాయి.
బారాబంకిలోని పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదం జరిగింది. ఒక మినీ బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన ఆగి ఉన్న బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించారు.కుంభమేళా నుంచి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
నేపాల్ లో జరిగిన బస్సు ప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్య 41 కి చేరింది. మృతులను మహారాష్ట్ర వాసులుగా అధికారులు గుర్తించారు. మృతదేహాలను భారత్ కు తీసుకురావడానికి ఎయిర్ ఫోర్స్ విమానం నేపాల్ కు బయల్దేరింది.
తెలంగాణలోని నిర్మల్ నుంచి ఏపీకి వెళ్తున్న బస్సుల్లో ఓ మహిళపై డ్రైవర్ అత్యాచారం చేసిన ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇద్దరు బస్సు డ్రైవర్లను పోలీసులు అరెస్టు చేశారు. ఒకరు ఈ అఘాయిత్యానికి పాల్పడగా..మరొకరు సహకరించినట్లు పేర్కొన్నారు.