నేషనల్ మన దేశంలో రెండుసార్లు బడ్జెట్ లీక్.. ఆర్థిక మంత్రి ఔట్.. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? దేశంలో రెండుసార్లు బడ్జెట్ లీకైంది. స్వతంత్ర్యం వచ్చిన తర్వాత మొదటి సారి 1947లో ఆర్ కే చెట్టి బడ్జెట్‌ను ప్రవేశపెట్టే సమయంలో లీక్ అయ్యింది. మరోసారి 1950లో జాన్ మథాయ్ ఉన్న సమయంలో బడ్జెట్ లీక్ కావడంతో అతను పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. By Kusuma 01 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu 🛑LIVE NEWS UPDATES: హమ్మయ్యా...సీరీస్ కొట్టేశారు..నాలుగో టీ20లో భారత్ ఘన విజయం By Lok Prakash 01 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Sonia Gandhi: సోనియా గాంధీ వ్యాఖ్యలపై రాష్ట్రపతి భవన్ షాకింగ్ రియాక్షన్ రాష్ట్రపతి ప్రసంగంపై సోనియాగాంధీ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రపతి కార్యాలయం స్పందించింది. దేశంలో అత్యున్నత వ్యక్తి గౌరవానికి భంగం కలిగేలా సోనియా ప్రవర్తించారంటూ మండిపడింది.ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆమోదయోగ్యం కాదని హితువుపలికింది. By B Aravind 31 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Budget 2025-26: బడ్జెట్లో మిడిల్ క్లాస్‌కు గుడ్‌న్యూస్..! 2025-26 బడ్జెట్లో కొత్త ట్యాక్స్ శ్లాబ్ విధానాన్ని ప్రకటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఉద్యోగులు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కు లబ్ది చేకురేవిధంగా కేంద్ర ఆలోచనలు ఉన్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇదే జరిగే సామాన్యుడిపై పన్ను భారం తగ్గనుంది. By K Mohan 18 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ఉన్నతాధికారులతో సీఎస్ సమీక్ష - బడ్జెట్ సమావేశాలపై చర్చ ఈ నెల 23 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో తెలంగాణ సీఎస్ శాంతికుమారి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. బడ్జెట్ సెషన్లో సమస్వయ లోపం లేకుండా ఉండేందుకు సీనియర్ అధికారులు తప్పకుండా హాజరు కావాలని ఆదేశించారు. By Manogna alamuru 21 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rajasthan Budget: యువతకు 10 లక్షల ఉద్యోగాలు.. రాజస్థాన్ బడ్జెట్ హైలెట్స్ రాజస్థాన్‌లో బడ్జెట్ సమావేశాల్లో ఆ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి దియా కుమారి గురువారం 2024-2025 ఆర్థిక ఏడాదికి సంబంధించి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మొత్తం రూ.4.90 లక్షల కోట్లతో ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. కేంద్ర బడ్జెట్‌కు ముందే రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. By B Aravind 10 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn